Telugu Lyrics
లోకం పాపం నీతో కోరనివాడే
ఆ ప్రేమ దారే యేసు ప్రేమ దారే
లోకం పాపం నీతో కోరనివాడే
నీతిమంతులై జీవించెదము
యేసు ప్రేమను పంచుకొందుము
నీతిమంతులై జీవించెదము
యేసు ప్రేమను పంచుకొందుము
ఆ ప్రేమ దారే యేసు ప్రేమ దారే
లోకం పాపం నీతో కోరనివాడే
ఆ ప్రేమ దారే యేసు ప్రేమ దారే
లోకం పాపం నీతో కోరనివాడే
కొత్త నిబంధన చేసె యేసు
నన్ను కాపుకొనెను ప్రతి నిమిషం
కొత్త నిబంధన చేసె యేసు
నన్ను కాపుకొనెను ప్రతి నిమిషం
రక్తమిచ్చెను మరణమొందెను
పాపములందుండి విడిపించెను
రక్తమిచ్చెను మరణమొందెను
పాపములందుండి విడిపించెను
ఆ ప్రేమ దారే యేసు ప్రేమ దారే
లోకం పాపం నీతో కోరనివాడే
ఆ ప్రేమ దారే యేసు ప్రేమ దారే
లోకం పాపం నీతో కోరనివాడే
నీతిమంతులై జీవించెదము
యేసు ప్రేమను పంచుకొందుము
నీతిమంతులై జీవించెదము
యేసు ప్రేమను పంచుకొందుము
English Lyrics / Transliteration
Lokam paapam neetho korani vaade
Aa prema daare Yesu prema daare
Lokam paapam neetho korani vaade
Neethimanthulai jeevinchedamu
Yesu premanu panchokundamu
Neethimanthulai jeevinchedamu
Yesu premanu panchokundamu
Aa prema daare Yesu prema daare
Lokam paapam neetho korani vaade
Aa prema daare Yesu prema daare
Lokam paapam neetho korani vaade
Kotha nibandhana chese Yesu
Nannu kaapukonenu prathi nimisham
Kotha nibandhana chese Yesu
Nannu kaapukonenu prathi nimisham
Rakthamichhenu maranamondenu
Paapamulandu vidipinchenu
Rakthamichhenu maranamondenu
Paapamulandu vidipinchenu
Aa prema daare Yesu prema daare
Lokam paapam neetho korani vaade
Aa prema daare Yesu prema daare
Lokam paapam neetho korani vaade
Neethimanthulai jeevinchedamu
Yesu premanu panchokundamu
Neethimanthulai jeevinchedamu
Yesu premanu panchokundamu