Telugu Lyrics
ఆ సీతదేవి నవ్వుల
ఆకాశపు అంచుల్లో
మబ్బుని దోచెసే అందం
ఆమె నవ్వుల పువ్వుల
ఆమె నవ్వుల పువ్వుల
ఆకాశపు అంచుల్లో
మబ్బుని దోచెసే అందం
అందానికే అందం
ఆ సీతదేవి నవ్వుల
ఆకాశపు అంచుల్లో
మబ్బుని దోచెసే అందం
ఆమె నవ్వుల పువ్వుల
ఆకాశపు అంచుల్లో
మబ్బుని దోచెసే అందం
ప్రేమంటే ఆమె నవ్వే
నవ్వంటే ప్రేమగానే
పుట్టించే ఊహలే
ఆమె నవ్వుకి కొలమానమా
పగలే పందిరివేసి
నింగికి చందమామ
చేసే వైనం ఆమె నవ్వే
నవ్వంటే ఆమె రూపమే
ఆమె నవ్వే
ఆమె నవ్వే
ఆమె నవ్వే
కళ్ళలో మెరుపు
పెదవుల వంపు
లోకం మాయమాయే
సవ్వడి లేని
సంగీతం నవ్వే
గుండెలో మోగె మోగే
మెత్తగా నిన్నే
ఆడిస్తుందే
ఆడిస్తుందే
నవ్వే
ఆ సీతదేవి నవ్వుల
ఆకాశపు అంచుల్లో
మబ్బుని దోచెసే అందం
ఆమె నవ్వుల పువ్వుల
ఆకాశపు అంచుల్లో
మబ్బుని దోచెసే అందం
అందానికే అందం
నవ్వే నవ్వే
నవ్వే నవ్వే
నవ్వే నవ్వే
నవ్వే నవ్వే
నవ్వే
English Lyrics / Transliteration
Aa seetadevi navvula
Aakashapu anchullo
Mabbuni dochese andam
Aame navvula puvvula
Aame navvula puvvula
Aakashapu anchullo
Mabbuni dochese andam
Andanike andam
Aa seetadevi navvula
Aakashapu anchullo
Mabbuni dochese andam
Aame navvula puvvula
Aakashapu anchullo
Mabbuni dochese andam
Premante aame navve
Navvante premagane
Puttinche oohale
Aame navvuki kolamanama
Pagale pandirivesi
Ningiki chandamama
Chese vainam aame navve
Navvante aame roopame
Aame navve
Aame navve
Aame navve
Kallalo merupu
Pedavula vampu
Lokam mayamaye
Savvadi leni
Sangeetam navve
Gundelo moge moge
Mettaga ninne
Aadistunde
Aadistunde
Navve
Aa seetadevi navvula
Aakashapu anchullo
Mabbuni dochese andam
Aame navvula puvvula
Aakashapu anchullo
Mabbuni dochese andam
Andanike andam
Navve navve
Navve navve
Navve navve
Navve navve
Navve