Telugu Lyrics
శివశక్తి అవతారమై వెలసిన దైవానికొ
ఆ శబరికొండలో అయ్యప్ప సన్నిధిలో
శివశక్తి అవతారమై వెలసిన దైవానికొ
మహిమల దైవానికొ
హరిహర పుత్రుడై నతజన త్రాతయై
అష్టైశ్వర్యములిచ్చు వరములిచ్చు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణాగత రక్షకుడై భక్త జన హృదయేశ్వరుడై
కలియుగ వరదై కరుణామయుడై
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
వరద హస్తములతో వరంబు లొసగెడి
నవరత్న కిరీటధారి నగునీ కొండలో
ఆ శబరికొండలో అయ్యప్ప సన్నిధిలో
శివశక్తి అవతారమై వెలసిన దైవానికొ
మహిమల దైవానికొ
English Lyrics / Transliteration
Sivashakti avatāramai velasina daivāniko
Aa Shabarikondalo Ayyappa sannidhilo
Sivashakti avatāramai velasina daivāniko
Mahimala daivāniko
Harihara putrudai natajana trātayai
Ashtaishvaryamulicchu varamulicchu
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Sharanāgata rakshakudai bhakta jana hrudayēshvarudai
Kaliyuga varadai karuṇāmayudai
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Varada hastamulatō varambu losageḍi
Navaratna kireeṭadhāri nagunee konḍalo
Aa Shabarikondalo Ayyappa sannidhilo
Sivashakti avatāramai velasina daivāniko
Mahimala daivāniko