Telugu Lyrics
ఆ సోమేశ్వరాయ నమః
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
జయ జయ శంకర
జయ జయ కరుణాకర
జయ జయ సోమేశ్వర
జయ జయ మహేశ్వర
జటాధర గంగాధర
చంద్ర మౌళి శంకర
త్రిలోచన త్రిపురహర
పావన సోమేశ్వర
భూషిత నాగభూషణ
భువనపాల శంకర
దీనదయాల దీనబంధు
అభయ సోమేశ్వర
అఖిల జగదాధార
అనంత రూపా శంకర
అష్టమూర్తి అనిరుద్ధ
ఆనంద సోమేశ్వర
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
జయ జయ శంకర
జయ జయ కరుణాకర
జయ జయ సోమేశ్వర
జయ జయ మహేశ్వర
English Lyrics / Transliteration
Aa Someswaraya Namaha
Om Namah Shivaya
Om Namah Shivaya
Jaya Jaya Shankara
Jaya Jaya Karunakara
Jaya Jaya Someshwara
Jaya Jaya Maheshwara
Jatadhara Gangadhara
Chandra Mouli Shankara
Trilochana Tripurahara
Pavana Someshwara
Bhushita Naga Bhushana
Bhuvana Pala Shankara
Deenadayala Deenabandhu
Abhaya Someshwara
Akhila Jagadadhara
Anantha Roopa Shankara
Ashtamurthi Aniruddha
Ananda Someshwara
Om Namah Shivaya
Om Namah Shivaya
Jaya Jaya Shankara
Jaya Jaya Karunakara
Jaya Jaya Someshwara
Jaya Jaya Maheshwara