Telugu Lyrics
మైండ్ లో క్రేజీ
లైఫ్ లో ఫేజీ
ఫుల్ కిక్ యారో
మైండ్ బ్లాక్ యారో
అది పడి టీనేజ్
మైండ్ లో క్రేజీ
లైఫ్ లో ఫేజీ
ఫుల్ కిక్ యారో
మైండ్ బ్లాక్ యారో
ఏముంది రా జీవితంలో
ఏముంది రా
నచ్చినట్టు బ్రతికితే
చాలురా చాలురా
ఎవరినైనా చూసి
మిమ్మల్ని మీరు
తక్కువ చేసుకోకండి
ఎవ్వరి లైఫ్ లో
ఎవరికీ తెలియని
స్టోరీలు ఉంటాయి
ఫ్రెండ్స్ తో ఎంజాయ్
హోం వర్క్ వై
కాలేజ్ క్రేజీ
లవ్ స్టోరీస్
అది పడి టీనేజ్
మైండ్ లో క్రేజీ
లైఫ్ లో ఫేజీ
ఫుల్ కిక్ యారో
మైండ్ బ్లాక్ యారో
అది పడి టీనేజ్
మైండ్ లో క్రేజీ
లైఫ్ లో ఫేజీ
ఫుల్ కిక్ యారో
మైండ్ బ్లాక్ యారో
స్మైల్ తో స్టార్ట్
ఫుల్ ఆన్ స్పీడ్
ప్రతి రోజు ఒక
న్యూ ఛాలెంజ్
అలవాటు పడింది
ప్రతి ఎమోషన్
అంత తేలికగా
మర్చిపోలేం
అది పడి టీనేజ్
మైండ్ లో క్రేజీ
లైఫ్ లో ఫేజీ
ఫుల్ కిక్ యారో
మైండ్ బ్లాక్ యారో
అది పడి టీనేజ్
మైండ్ లో క్రేజీ
లైఫ్ లో ఫేజీ
ఫుల్ కిక్ యారో
మైండ్ బ్లాక్ యారో
English Lyrics / Transliteration
Mind lo crazy
Life lo phizzy
Full kick yaaro
Mind block yaaro
Adi padi teenage
Mind lo crazy
Life lo phizzy
Full kick yaaro
Mind block yaaro
Emundi ra jeevithamlo
Emundi ra
Nachinattu brathikithe
Chalura chalura
Evarinaina chusi
Mimmalni meeru
Thakkuva chesukokandi
Evvari life lo
Evariki theliyani
Storylu untayi
Friends tho enjoy
Home work why
College crazy
Love stories
Adi padi teenage
Mind lo crazy
Life lo phizzy
Full kick yaaro
Mind block yaaro
Adi padi teenage
Mind lo crazy
Life lo phizzy
Full kick yaaro
Mind block yaaro
Smile tho start
Full on speed
Prathi roju oka
New challenge
Alavatu padindi
Prathi emotion
Antha thelikaga
Marchipolem
Adi padi teenage
Mind lo crazy
Life lo phizzy
Full kick yaaro
Mind block yaaro
Adi padi teenage
Mind lo crazy
Life lo phizzy
Full kick yaaro
Mind block yaaro