Telugu Lyrics
ఆ అందం నువ్వేలే
పలికే ప్రతి మాటలో
మధురానుభూతేలే
ఆడది అంటే అందమే
ఆ అందం నువ్వేలే
పలికే ప్రతి మాటలో
మధురానుభూతేలే
ఓ వెన్నెల పూవే
నీవెంతో విరిసె నా చిన్ని రేయిలో
నా గుండె పరుగులే
నీకోసం తహతహలాడె ఈ వేకువలో
నీవు అడుగేస్తే
పుడమి పులకించదా
నీ కను సోకులే
కవితలు చెప్పదా
ఆడది అంటే అందమే
ఆ అందం నువ్వేలే
పలికే ప్రతి మాటలో
మధురానుభూతేలే
నీ నవ్వుల వానలో
నానిపోయే కోయిలల గొంతులే
నీ మాటల తాళము
పలికించే మంజీరముల హోరులే
నీ చేయి పడితే
శృతులు విప్పి పాడదా
నీ శ్వాస తాకితే
వసంతం తొంగి చూడదా
ఆడది అంటే అందమే
ఆ అందం నువ్వేలే
పలికే ప్రతి మాటలో
మధురానుభూతేలే
ఆడది అంటే అందమే
ఆ అందం నువ్వేలే
పలికే ప్రతి మాటలో
మధురానుభూతేలే
English Lyrics / Transliteration
Aa andam nuvvele
Palike prati maatlo
Madhuraanubhuthele
Aadadi ante andame
Aa andam nuvvele
Palike prati maatlo
Madhuraanubhuthele
O vennela poove
Neeveintho virise naa chinni reyilo
Naa gunde parugule
Neekosam tahatahalaade ee vekuvalo
Neevu adugesthe
Pudami pulakinchadaa
Nee kanu sokule
Kavithalu cheppadaa
Aadadi ante andame
Aa andam nuvvele
Palike prati maatlo
Madhuraanubhuthele
Nee navvula vaanaloo
Naanipoye koyilala gonthule
Nee maatala thaalamu
Palikinche manjeeramula horule
Nee cheyi padithe
Shruthulu vippi paadadaa
Nee shwaasa thaakithe
Vasantham thongi choodadaa
Aadadi ante andame
Aa andam nuvvele
Palike prati maatlo
Madhuraanubhuthele
Aadadi ante andame
Aa andam nuvvele
Palike prati maatlo
Madhuraanubhuthele