Telugu Lyrics
పాడలేక పళ్లెం వోడు
ఆడలేక మద్దెల వోడు
పాడలేక పళ్లెం వోడు
బట్టకట్టలేక బక్కోడు
పైగ బెట్టలేక వెర్రికోడు
ఆడలేక మద్దెల వోడు
పాడలేక పళ్లెం వోడు
చూడబోతే ఒకటే గాని
చెవులు తేడాలు
ఏడబోతే ఒకటే గాని
తోలు తేడాలు
చూడబోతే ఒకటే గాని
చెవులు తేడాలు
ఏడబోతే ఒకటే గాని
తోలు తేడాలు
గుట్టమొకటే గుట్టమొకటే
గతము దానికి వేరు వేరు
పొట్టకొక్కటని
ఆడబోయేది వేరు వేరు
ఆడలేక మద్దెల వోడు
పాడలేక పళ్లెం వోడు
మాటలొకటే మాటలొకటే
మనసు తేడాలు
పాటలొకటే పాటలొకటే
బతుకు తేడాలు
మాటలొకటే మాటలొకటే
మనసు తేడాలు
పాటలొకటే పాటలొకటే
బతుకు తేడాలు
ఆది నీదే ఆఖరు నీదే
అంత ఎందుకీ యాగీ
ఎందుకీ యాగీ
ఆడలేక మద్దెల వోడు
పాడలేక పళ్లెం వోడు
బట్టకట్టలేక బక్కోడు
పైగ బెట్టలేక వెర్రికోడు
ఆడలేక మద్దెల వోడు
పాడలేక పళ్లెం వోడు
English Lyrics / Transliteration
Paadaleka Pallam Vodu
Aadaleka Maddhela Vodu
Paadaleka Pallam Vodu
Battakattaleka Bakkodu
Paiga Bettaleka Verrikodu
Aadaleka Maddhela Vodu
Paadaleka Pallam Vodu
Chudabothe Okate Gaani
Chevulu Tedalu
Edabothe Okate Gaani
Tholu Tedalu
Chudabothe Okate Gaani
Chevulu Tedalu
Edabothe Okate Gaani
Tholu Tedalu
Guttamo Kate Guttamo Kate
Gatamu Daniki Veru Veru
Pottakokkatani
Adaboyedi Veru Veru
Aadaleka Maddhela Vodu
Paadaleka Pallam Vodu
Maatalokate Maatalokate
Manasu Tedalu
Paatalokate Paatalokate
Batuku Tedalu
Maatalokate Maatalokate
Manasu Tedalu
Paatalokate Paatalokate
Batuku Tedalu
Aadi Needhe Aakharu Needhe
Anta Endukee Yaagi
Endukee Yaagi
Aadaleka Maddhela Vodu
Paadaleka Pallam Vodu
Battakattaleka Bakkodu
Paiga Bettaleka Verrikodu
Aadaleka Maddhela Vodu
Paadaleka Pallam Vodu