Telugu Lyrics
అమ్మలగన్నమ్మలకు జోహార్లు
అవతారములెత్తిన దేవతలకు జోహార్లు
ఆడబడుచులకు జోహార్లు
అమ్మలగన్నమ్మలకు జోహార్లు
అవతారములెత్తిన దేవతలకు జోహార్లు
అరుదైన త్యాగాలకు జోహార్లు
ఆశల తీరాలకు జోహార్లు
లోకానికి శాంతులు సృష్టించు
మాతృమూర్తులకు జోహార్లు
ఆడబడుచులకు జోహార్లు
అమ్మలగన్నమ్మలకు జోహార్లు
అవతారములెత్తిన దేవతలకు జోహార్లు
రాయబారిగ మానుగా
రమణీయ భరితురాలై
రక్తికె రసికే నై
రంగవల్లికల రంగరించు
అక్కయై అత్తయై
అమ్మగా లాలించు
తోబుట్టువుల సంతోష
టెక్కలో నుంచే ఊయాల
ఆడబడుచులకు జోహార్లు
అమ్మలగన్నమ్మలకు జోహార్లు
అవతారములెత్తిన దేవతలకు జోహార్లు
శృంగార కాళిగా
శరణాగతికి రాణిగా
అనురాగ గంగగా
ఆహ్లాద దేవతగ
అన్నముల రుచులకు
అలకల మురిపాలకు
ఆత్మల సంకలనా
ఆడపడుచుల ప్రేమకు
ఆడబడుచులకు జోహార్లు
అమ్మలగన్నమ్మలకు జోహార్లు
అవతారములెత్తిన దేవతలకు జోహార్లు
ఆడబడుచులకు జోహార్లు
అమ్మలగన్నమ్మలకు జోహార్లు
అవతారములెత్తిన దేవతలకు జోహార్లు
English Lyrics / Transliteration
Ammalagannammalaku joharlu
Avatharamuletthina devathalaku joharlu
Aadabuduchulaku joharlu
Ammalagannammalaku joharlu
Avatharamuletthina devathalaku joharlu
Arudaina thyagalaku joharlu
Aashala theeralaku joharlu
Lokaaniki shaanthulu srushtinchu
Mathru moorthulaku joharlu
Aadabuduchulaku joharlu
Ammalagannammalaku joharlu
Avatharamuletthina devathalaku joharlu
Rayabaariga maanugaa
Ramaneeya bharithuralai
Rakthike rasike nai
Rangavallikala rangarinchu
Akkai aththai
Ammaga laalinchu
Thobuttuvula santhosha
Tekkalo nunchi ooyala
Aadabuduchulaku joharlu
Ammalagannammalaku joharlu
Avatharamuletthina devathalaku joharlu
Srungaara kaaliga
Sharanagathi ki raaniga
Anuraaga gangaga
Aahlaada devathaga
Annamula ruchulaku
Alakala muripalaku
Aathmala sankalanaa
Aadapaduchula premaku
Aadabuduchulaku joharlu
Ammalagannammalaku joharlu
Avatharamuletthina devathalaku joharlu
Aadabuduchulaku joharlu
Ammalagannammalaku joharlu
Avatharamuletthina devathalaku joharlu