Telugu Lyrics
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
నిరుపేదను నేను
దరిచేరిన వేళ
నను ఆదరించు యేసయ్య
మరణపు ఛాయలలో
నలిగిపోవుచున్న
నను ఆదరించు యేసయ్య
కరుణామయ యేసయ్య
కరుణించు నా యేసయ్య
కరుణించు నా యేసయ్య
కరుణించు నా యేసయ్య
నన్ను ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
వారధిలేని
వాడిపోయిన
నా జీవితానికి
నా తోడుగ రమ్మయ్యా
బలహీనతతో
నలిగిపోవుచున్న
నా దేహానికి
జీవమివ్వరమ్మయ్యా
కరుణామయ యేసయ్య
కరుణించు నా యేసయ్య
కరుణించు నా యేసయ్య
కరుణించు నా యేసయ్య
నన్ను ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
నమ్మిన వారికోసం
నీ ప్రేమను పంచే
నా యేసయ్య
నీ శరణులోనే
నేనున్నయ్యా
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
ఆదరించు యేసయ్య
నిరుపేదను నేను
దరిచేరిన వేళ
నను ఆదరించు యేసయ్య
మరణపు ఛాయలలో
నలిగిపోవుచున్న
నను ఆదరించు యేసయ్య
English Lyrics / Transliteration
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Nirupedanu nenu
Daricherina vela
Nanu aadarinchu Yesayya
Maranapu chaayalalo
Naligipovuchunna
Nanu aadarinchu Yesayya
Karunamaya Yesayya
Karuninchu naa Yesayya
Karuninchu naa Yesayya
Karuninchu naa Yesayya
Nannu aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Vaaradhileni
Vaadipoina
Naa jeevithaniki
Naa thoduga ramayyā
Balaheenathatho
Naligipovuchunna
Naa dehaaniki
Jeevimmavayyā
Karunamaya Yesayya
Karuninchu naa Yesayya
Karuninchu naa Yesayya
Karuninchu naa Yesayya
Nannu aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Nammina vaarikōsam
Nee premanu panche
Naa Yesayya
Nee saranulone
Nenunnayyā
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Aadarinchu Yesayya
Nirupedanu nenu
Daricherina vela
Nanu aadarinchu Yesayya
Maranapu chaayalalo
Naligipovuchunna
Nanu aadarinchu Yesayya