Telugu Lyrics
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
ఆడే పాడే పసివాడా
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
కన్నె మనసు నిన్నే కోరుకుంది
కలిసి మెలసి యుగాలైనా మురిసెను
కన్నె మనసు నిన్నే కోరుకుంది
కలిసి మెలసి యుగాలైనా మురిసెను
ఆడె పాడె పసివాడా
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
అపురూపమైన నీ రూపము
హృదయమున నిలిచెను పదే పదే
అపురూపమైన నీ రూపము
హృదయమున నిలిచెను పదే పదే
నన్ను నన్నుగ మార్చెను
నీ ఊహల ఊయల ఊపినంతె చాలు
నీ ఊహల ఊయల ఊపినంతె చాలు
ఆడే పాడే పసివాడా
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
ఆడే పాడే పసివాడా
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
నా ప్రేమకే నీవే ప్రాణము
నిన్ను కానని క్షణము వింతగ
నా ప్రేమకే నీవే ప్రాణము
నిన్ను కానని క్షణము వింతగ
వచ్చెను నా దరికి
నీ తొడలో చేర్చినంతె చాలు
నీ తొడలో చేర్చినంతె చాలు
ఆడే పాడే పసివాడా
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
ఆడే పాడే పసివాడా
అందాల చిన్నారి నా ముద్దుల వాడా
English Lyrics / Transliteration
Andala chinnari naa muddula vaada
Aade paade pasi vaada
Andala chinnari naa muddula vaada
Kanne manasu ninne korukundi
Kalisi melasi yugaalainaa murisenu
Kanne manasu ninne korukundi
Kalisi melasi yugaalainaa murisenu
Aade paade pasi vaada
Andala chinnari naa muddula vaada
Apoorupamaina nee roopamu
Hrudayamuna nilichenu pade pade
Apoorupamaina nee roopamu
Hrudayamuna nilichenu pade pade
Nannu nannuga maarchenu
Nee oohala ooyala oopinenthe chaalu
Nee oohala ooyala oopinenthe chaalu
Aade paade pasi vaada
Andala chinnari naa muddula vaada
Aade paade pasi vaada
Andala chinnari naa muddula vaada
Naa premake neeve praanamu
Ninnu kaanani kshanamu vintaga
Naa premake neeve praanamu
Ninnu kaanani kshanamu vintaga
Vachenu naa dariki
Nee thodalo cherchinanthe chaalu
Nee thodalo cherchinanthe chaalu
Aade paade pasi vaada
Andala chinnari naa muddula vaada
Aade paade pasi vaada
Andala chinnari naa muddula vaada