Telugu Lyrics
ఆశ్రయించడమ్ సతమై
అనురాగమే బాటయై
అలరారెను మన బంధం
ఆదుకోవడమ్ వ్రతమై
ఆశ్రయించడమ్ సతమై
అనురాగమే బాటయై
అలరారెను మన బంధం
కథలోనైతే రాజు రాణి
నిజములోనైతే నీవు నేను
కథలోనైతే రాజు రాణి
నిజములోనైతే నీవు నేను
కాలమంత కలసి సాగే
కమ్మని ప్రణయ గానం
ఆదుకోవడమ్ వ్రతమై
ఆశ్రయించడమ్ సతమై
అనురాగమే బాటయై
అలరారెను మన బంధం
కళ్ళలోన నీవుంటే
కష్టమెరుగని లోకం
నా చేతితో నీ చేయి
పట్టుకుంటే నింగి నేలం
కళ్ళలోన నీవుంటే
కష్టమెరుగని లోకం
నా చేతితో నీ చేయి
పట్టుకుంటే నింగి నేలం
ఒకరికొకరం తోడుగా
ఎన్నెన్నో వసంతాలు
మన ప్రేమతో పునీతమై
నిండుగా ఉండాలి ఈ జన్మ
ఆదుకోవడమ్ వ్రతమై
ఆశ్రయించడమ్ సతమై
అనురాగమే బాటయై
అలరారెను మన బంధం
మాటతోనె నువ్వొక
మంత్రము వేశావు
మనసులోని నాలోన
మార్గము తెరిచావు
మాటతోనె నువ్వొక
మంత్రము వేశావు
మనసులోని నాలోన
మార్గము తెరిచావు
చేయి పట్టి నన్ను నువ్వు
నడిపించే దేవతవు
నీవు లేక నేను లేను
నీవు నా ప్రాణ వాయువు
ఆదుకోవడమ్ వ్రతమై
ఆశ్రయించడమ్ సతమై
అనురాగమే బాటయై
అలరారెను మన బంధం
కథలోనైతే రాజు రాణి
నిజములోనైతే నీవు నేను
కాలమంత కలసి సాగే
కమ్మని ప్రణయ గానం
ఆదుకోవడమ్ వ్రతమై
ఆశ్రయించడమ్ సతమై
అనురాగమే బాటయై
అలరారెను మన బంధం
English Lyrics / Transliteration
Aashrayinchadam sathamai
Anuragame baataiyai
Alaraarenu mana bandham
Aadhukonadam vrathamai
Aashrayinchadam sathamai
Anuragame baataiyai
Alaraarenu mana bandham
Kathalonaithe raju rani
Nijamulonaaithe neevu nenu
Kathalonaithe raju rani
Nijamulonaaithe neevu nenu
Kaalamantha kalasi saage
Kammani pranaya gaanam
Aadhukonadam vrathamai
Aashrayinchadam sathamai
Anuragame baataiyai
Alaraarenu mana bandham
Kallalona neevunte
Kashtamerugani lokam
Naa chethitho nee cheyi
Pattukunte ningi nelam
Kallalona neevunte
Kashtamerugani lokam
Naa chethitho nee cheyi
Pattukunte ningi nelam
Okari kokaram thodugaa
Ennenno vasanthaalu
Mana prematho punithamai
Nindugaa undaali ee janma
Aadhukonadam vrathamai
Aashrayinchadam sathamai
Anuragame baataiyai
Alaraarenu mana bandham
Maatathone nuvvoka
Manthramu veshaavu
Manasuloni naalona
Maargamu therichaavu
Maatathone nuvvoka
Manthramu veshaavu
Manasuloni naalona
Maargamu therichaavu
Cheyi patti nannu nuvvu
Nadipinche devathavu
Neevu leka nenu lenu
Neevu naa praana vaayuvu
Aadhukonadam vrathamai
Aashrayinchadam sathamai
Anuragame baataiyai
Alaraarenu mana bandham
Kathalonaithe raju rani
Nijamulonaaithe neevu nenu
Kaalamantha kalasi saage
Kammani pranaya gaanam
Aadhukonadam vrathamai
Aashrayinchadam sathamai
Anuragame baataiyai
Alaraarenu mana bandham