Telugu Lyrics
ఆది దేవుడవు నీవే ఆది దేవుడవు
అఖిల లోకాలకు ఆది దేవుడవు
నీవే దైవానివి నీవే దైవానివి
అన్ని దైవాలకూ నీవే దైవానివి
అఖిల లోకాలకు ఆది దేవుడవు
నీవే దైవానివి నీవే దైవానివి
అన్ని దైవాలకూ నీవే దైవానివి
English Lyrics / Transliteration
Aadi devudavu neeve aadi devudavu
Akhila lokalaku aadi devudavu
Neeve daivanivi neeve daivanivi
Anni daivalaku neeve daivanivi
Akhila lokalaku aadi devudavu
Neeve daivanivi neeve daivanivi
Anni daivalaku neeve daivanivi