Telugu Lyrics
ఆది గణపతి ఆద్యుడవు నీవే
అఖిల లోకాలకు ఆధిపతుడవు నీవే
శరణు శరణు వినాయకా
శక్తి స్వరూపా జ్ఞాన ప్రదాయకా
అఖిల లోకాలకు ఆధిపతుడవు నీవే
శరణు శరణు వినాయకా
శక్తి స్వరూపా జ్ఞాన ప్రదాయకా
English Lyrics / Transliteration
Aadi Ganapathi aadyudavu neeve
Akhila lokala ku aadhipathudavu neeve
Sharanu sharanu Vinayaka
Shakti swaroopa jnana pradheyaka
Akhila lokala ku aadhipathudavu neeve
Sharanu sharanu Vinayaka
Shakti swaroopa jnana pradheyaka