Telugu Lyrics
నా మనసు పొంగెను
నే పాడేను వేడుకతో
నా పెదవి విరిసెను
ఆడి పాడేను ఆనందమున
నా మనసు పొంగెను
నే పాడేను వేడుకతో
నా పెదవి విరిసెను
ఆడి పాడేను ఆనందమున
పసిడి రంగుల కోకిలలు
పిలిచెను నేడే
పసిడి రంగుల కోకిలలు
పిలిచెను నేడే
పచ్చని కొమ్మల పై
పాడెను వేడుకగా
ఆడి పాడేను ఆనందమున
తుంటరి పిల్లల గోలలు
విన్నాను నేడే
తుంటరి పిల్లల గోలలు
విన్నాను నేడే
అందరితో ఆడుతూ
పాడేను ప్రేమగా
ఆడి పాడేను ఆనందమున
English Lyrics / Transliteration
Naa manasu pongenu
Ne paadenu vedukatho
Naa pedavi virisenu
Aadi paadenu aanandamuna
Naa manasu pongenu
Ne paadenu vedukatho
Naa pedavi virisenu
Aadi paadenu aanandamuna
Pasidi rangula kokilalu
Pilichenu nede
Pasidi rangula kokilalu
Pilichenu nede
Pachani kommala pai
Paadenu vedukaga
Aadi paadenu aanandamuna
Thuntari pillala golalu
Vinnanu nede
Thuntari pillala golalu
Vinnanu nede
Andaritho aaduthu
Paadenu premaga
Aadi paadenu aanandamuna