Telugu Lyrics
ఆది పూజకు అందరు దేవతలకు
అగ్ర పూజకు గణనాథుడికి
నయనాంజనకు నవనాథుడికి
వరపూజకు వన దేవతలకు
గణనాథుడె గతియని
గణనాథుడె బతియని
గణనాథుడె జగతియని
గణనాథుడే సృతియని
వరములన్నీ ఒసగెడి
వరదపుత్రుడతడు
అంకురార్పణ చేసెడి
అనుగ్రహమతడు
శరణు శరణు గజానన
శరణు శరణు గణనాథ
శరణు శరణు శంకరాత్మజ
శరణు శరణు వినాయక
మోక్షమును కోరిన
మహాదేవుని తనయుడు
ముందుగ నిల్చు మొక్కుల
మురియుచు తానె అంగీకరించు
విఘ్నేశ్వరా, విఘ్నేశ్వరా
విఘ్నముల తొలగించెడి
విఘ్నేశ్వరా, విఘ్నేశ్వరా
విష్ణువు విరచించిన
వినాయక స్తుతి వినర
బ్రహ్మ విధించిన
బ్రహ్మోత్సవముల మురిసెర
సిద్ది బుద్ది నిచ్చెడి
సిద్ధి వినాయక
శక్తియు భక్తియు
సందెడి గౌరీ తనయ
శరణు శరణు గజానన
శరణు శరణు గణనాథ
శరణు శరణు శంకరాత్మజ
శరణు శరణు వినాయక
ఆది పూజకు అందరు దేవతలకు
అగ్ర పూజకు గణనాథుడికి
నయనాంజనకు నవనాథుడికి
వరపూజకు వన దేవతలకు
అగ్ర పూజకు గణనాథుడికి
నయనాంజనకు నవనాథుడికి
వరపూజకు వన దేవతలకు
గణనాథుడె గతియని
గణనాథుడె బతియని
గణనాథుడె జగతియని
గణనాథుడే సృతియని
వరములన్నీ ఒసగెడి
వరదపుత్రుడతడు
అంకురార్పణ చేసెడి
అనుగ్రహమతడు
శరణు శరణు గజానన
శరణు శరణు గణనాథ
శరణు శరణు శంకరాత్మజ
శరణు శరణు వినాయక
మోక్షమును కోరిన
మహాదేవుని తనయుడు
ముందుగ నిల్చు మొక్కుల
మురియుచు తానె అంగీకరించు
విఘ్నేశ్వరా, విఘ్నేశ్వరా
విఘ్నముల తొలగించెడి
విఘ్నేశ్వరా, విఘ్నేశ్వరా
విష్ణువు విరచించిన
వినాయక స్తుతి వినర
బ్రహ్మ విధించిన
బ్రహ్మోత్సవముల మురిసెర
సిద్ది బుద్ది నిచ్చెడి
సిద్ధి వినాయక
శక్తియు భక్తియు
సందెడి గౌరీ తనయ
శరణు శరణు గజానన
శరణు శరణు గణనాథ
శరణు శరణు శంకరాత్మజ
శరణు శరణు వినాయక
ఆది పూజకు అందరు దేవతలకు
అగ్ర పూజకు గణనాథుడికి
నయనాంజనకు నవనాథుడికి
వరపూజకు వన దేవతలకు
English Lyrics / Transliteration
Aadi poojaku andaru devatalaku
Agra poojaku Gananaathudiki
Nayanaanjanaku Navanaathudiki
Vara poojaku vana devatalaku
Gananaathude gathiyani
Gananaathude bathiyani
Gananaathude jagathiyani
Gananaathude sruthiyani
Varamulanni osagedi
Varad putrudathadu
Ankurarpana chesedi
Anugrahamathadu
Sharana sharana Gajaanana
Sharana sharana Gananaatha
Sharana sharana Shankaraathmaja
Sharana sharana Vinayaka
Mokshamunu korina
Mahadevuni thanayudu
Munduga nilchu mokkula
Muriyuchu thaane angeekarinchu
Vigneshwara, Vigneshwara
Vignamula tholaginchedi
Vigneshwara, Vigneshwara
Vishnuvu virachinchina
Vinayaka stuthi vinara
Brahma vidhinchina
Brahmotsavamula murisera
Siddhi Buddhi nicchedi
Siddhi Vinayaka
Shaktiyu bhakthiyu
Sandedi Gauri thanaya
Sharana sharana Gajaanana
Sharana sharana Gananaatha
Sharana sharana Shankaraathmaja
Sharana sharana Vinayaka
Aadi poojaku andaru devatalaku
Agra poojaku Gananaathudiki
Nayanaanjanaku Navanaathudiki
Vara poojaku vana devatalaku
Agra poojaku Gananaathudiki
Nayanaanjanaku Navanaathudiki
Vara poojaku vana devatalaku
Gananaathude gathiyani
Gananaathude bathiyani
Gananaathude jagathiyani
Gananaathude sruthiyani
Varamulanni osagedi
Varad putrudathadu
Ankurarpana chesedi
Anugrahamathadu
Sharana sharana Gajaanana
Sharana sharana Gananaatha
Sharana sharana Shankaraathmaja
Sharana sharana Vinayaka
Mokshamunu korina
Mahadevuni thanayudu
Munduga nilchu mokkula
Muriyuchu thaane angeekarinchu
Vigneshwara, Vigneshwara
Vignamula tholaginchedi
Vigneshwara, Vigneshwara
Vishnuvu virachinchina
Vinayaka stuthi vinara
Brahma vidhinchina
Brahmotsavamula murisera
Siddhi Buddhi nicchedi
Siddhi Vinayaka
Shaktiyu bhakthiyu
Sandedi Gauri thanaya
Sharana sharana Gajaanana
Sharana sharana Gananaatha
Sharana sharana Shankaraathmaja
Sharana sharana Vinayaka
Aadi poojaku andaru devatalaku
Agra poojaku Gananaathudiki
Nayanaanjanaku Navanaathudiki
Vara poojaku vana devatalaku