Telugu Lyrics
ఆది నారాయణుడు
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
భక్త జనముల పాలించే భాగ్యము
నీదే ప్రభువో
భక్త జనముల పాలించే భాగ్యము
నీదే ప్రభువో
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
లక్ష్మీదేవి చెలగంగ
నీ తొడపై ఆసీనుడవై
లక్ష్మీదేవి చెలగంగ
నీ తొడపై ఆసీనుడవై
సృష్టి రక్షించు నిత్యము
శరణు కోరిన వారికి
సృష్టి రక్షించు నిత్యము
శరణు కోరిన వారికి
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
అఖిల లోకముల నీలో
అమర్చి ఉంచిన దేవ
అఖిల లోకముల నీలో
అమర్చి ఉంచిన దేవ
నమస్కరించిన భక్తుల
పాపముల్ తొలగించి
నమస్కరించిన భక్తుల
పాపముల్ తొలగించి
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
భక్త జనముల పాలించే భాగ్యము
నీదే ప్రభువో
భక్త జనముల పాలించే భాగ్యము
నీదే ప్రభువో
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
ఆది శేషుని ఆది దేవుని
ఆది నారాయణుడు
English Lyrics / Transliteration
Aadi narayanudu
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Bhakta janamula paalinche bhagyamu
Needhe prabhuvo
Bhakta janamula paalinche bhagyamu
Needhe prabhuvo
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Lakshmidevi chelagaanga
Nee thodapai aaseenudavai
Lakshmidevi chelagaanga
Nee thodapai aaseenudavai
Srushti rakshinchu nityamu
Sharana korina vaariki
Srushti rakshinchu nityamu
Sharana korina vaariki
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Akhila lokamula neelo
Amarachi unchina deva
Akhila lokamula neelo
Amarachi unchina deva
Namaskarinchina bhakthula
Paapamul tholaginchi
Namaskarinchina bhakthula
Paapamul tholaginchi
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Bhakta janamula paalinche bhagyamu
Needhe prabhuvo
Bhakta janamula paalinche bhagyamu
Needhe prabhuvo
Aadi seshuni aadi devuni
Aadi narayanudu
Aadi seshuni aadi devuni
Aadi narayanudu