Telugu Lyrics
ఆడినాయె కన్నా నా ఆటలెన్నో
ఏల దాచినావయ్యా నీ లీలలెన్నో
ఏల దాచినావయ్యా నీ లీలలెన్నో
అడిగిన వరములన్ని అందినాయె
అడిగిన వరములన్ని అందినాయె
అన్నమాటలనెన్నో అనిపించినాయె
అన్నమాటలనెన్నో అనిపించినాయె
తగులన్న కోరికలెన్నో తీరినాయె
తగులన్న కోరికలెన్నో తీరినాయె
తగు తీరములనేన్నో చేరినాయె
తగు తీరములనేన్నో చేరినాయె
పొగిడే పదములనెన్నో పాడితినయ్య
పొగిడే పదములనెన్నో పాడితినయ్య
పొగడరాని తప్పులెన్నో చేసితి నాయ్య
పొగడరాని తప్పులెన్నో చేసితి నాయ్య
అడిగిన వారికీ అన్నదానము చేసితి
అడిగిన వారికీ అన్నదానము చేసితి
అన్నదానమునకు అన్నదమ్ముల మెచ్చిరి
అన్నదానమునకు అన్నదమ్ముల మెచ్చిరి
అందమైన యవ్వనము అందుకొంటి
అందమైన యవ్వనము అందుకొంటి
అన్నదమ్ముల వలెను అన్నవారందరు
అన్నదమ్ముల వలెను అన్నవారందరు
ఆడి పాడి తిరుగుచు యానందంబు పొందితి
ఆడి పాడి తిరుగుచు యానందంబు పొందితి
ఆనందమే నిన్నేల విడిచితివో
ఆనందమే నిన్నేల విడిచితివో
అంటిన చేతులెన్నో అక్కర లేకున్న
అంటిన చేతులెన్నో అక్కర లేకున్న
అక్కర లేని పనులందు అట్టె కూర్చుండి
అక్కర లేని పనులందు అట్టె కూర్చుండి
అంతము చేరగాను అయ్యో అయ్యో అని
అంతము చేరగాను అయ్యో అయ్యో అని
అన్నదమ్ములన్నవారెవ్వరు రారయ్య
అన్నదమ్ములన్నవారెవ్వరు రారయ్య
English Lyrics / Transliteration
Aadinaye kanna naa aatalenno
Ela daachinaavayya nee leelalenno
Ela daachinaavayya nee leelalenno
Adigina varamulanni andinaye
Adigina varamulanni andinaye
Annamaatalanenno anipinchinaye
Annamaatalanenno anipinchinaye
Tagulanna korikalenno theerinaye
Tagulanna korikalenno theerinaye
Tagu theeramulenno cherinaye
Tagu theeramulenno cherinaye
Pogue padamulenno paadithinayya
Pogue padamulenno paadithinayya
Pogradarani thappulenno chesithi naayya
Pogradarani thappulenno chesithi naayya
Adigina vaarikee annadaanmu chesithi
Adigina vaarikee annadaanmu chesithi
Annadaanmunaku annadammula mechiri
Annadaanmunaku annadammula mechiri
Andamaina yavvanamu andukonti
Andamaina yavvanamu andukonti
Annadammula valenu annavaarandaru
Annadammula valenu annavaarandaru
Aadi paadi thiruguchu aanandambu pondithi
Aadi paadi thiruguchu aanandambu pondithi
Aanandame ninnele vidichithivo
Aanandame ninnele vidichithivo
Antina chetulenno akkera lekunna
Antina chetulenno akkera lekunna
Akkera leni panulandu atte koorchondi
Akkera leni panulandu atte koorchondi
Anthamu cheragaanu ayyo ayyo ani
Anthamu cheragaanu ayyo ayyo ani
Annadammulannavaarevvra raarayya
Annadammulannavaarevvra raarayya