Telugu Lyrics
అమ్మంటే నాన్నంటే
అందరితో సంతోషంగా
అన్నతమ్ములార
అలకలన్నీ వదిలేసి
అందరూ కలువుడి
ఆడిపాడి కాలంలోనే
అమ్మంటే నాన్నంటే
అందరితో సంతోషంగా
అన్నతమ్ములార
అలకలన్నీ వదిలేసి
అందరూ కలువుడి
ఆడిపాడి కాలంలోనే
ఎవరికైనా కష్టం వస్తే
ఎదురీతకు సిద్దపడాలి
ఎవరికైనా కష్టం వస్తే
ఎదురీతకు సిద్దపడాలి
ఒకరికొకరు తోడు నీడై
ఒక్కటై ముందుకు సాగాలి
ఒకరికొకరు తోడు నీడై
ఒక్కటై ముందుకు సాగాలి
సంసారమంటే పది మంది
సఖ్యతతో నడవాలి
సంసారమంటే పది మంది
సఖ్యతతో నడవాలి
ఆడిపాడి కాలంలోనే
అమ్మంటే నాన్నంటే
అందరితో సంతోషంగా
అన్నతమ్ములార
అలకలన్నీ వదిలేసి
అందరూ కలువుడి
ఆడిపాడి కాలంలోనే
ఇల్లు మనది ఇష్టమున్న
మనిషి దొరికినపుడే
ఇల్లు మనది ఇష్టమున్న
మనిషి దొరికినపుడే
తల్లిదండ్రుల ఆశీర్వాదం
తీసుకునే దినముందే
తల్లిదండ్రుల ఆశీర్వాదం
తీసుకునే దినముందే
పెళ్ళి చేసుకోమని
పెద్దలు చెప్పినపుడే
పెళ్ళి చేసుకోమని
పెద్దలు చెప్పినపుడే
ఆడిపాడి కాలంలోనే
అమ్మంటే నాన్నంటే
అందరితో సంతోషంగా
అన్నతమ్ములార
అలకలన్నీ వదిలేసి
అందరూ కలువుడి
ఆడిపాడి కాలంలోనే
English Lyrics / Transliteration
Ammante naannante
Andaritho santhoshanga
Annatammulaaraa
Alakalanni vadilesi
Andaru kaluvudi
Aadipadi kaalamlone
Ammante naannante
Andaritho santhoshanga
Annatammulaaraa
Alakalanni vadilesi
Andaru kaluvudi
Aadipadi kaalamlone
Evarikainaa kashtam vasthe
Edureethaku siddhapadali
Evarikainaa kashtam vasthe
Edureethaku siddhapadali
Okarikokaru thodu needai
Okkatai munduku saagaali
Okarikokaru thodu needai
Okkatai munduku saagaali
Samsaramante padi mandi
Sakhyathatho nadavali
Samsaramante padi mandi
Sakhyathatho nadavali
Aadipadi kaalamlone
Ammante naannante
Andaritho santhoshanga
Annatammulaaraa
Alakalanni vadilesi
Andaru kaluvudi
Aadipadi kaalamlone
Illu manadhi ishtamunna
Manishi dorikinapude
Illu manadhi ishtamunna
Manishi dorikinapude
Thallidandrula aasheervaadam
Theesukune dinamundey
Thallidandrula aasheervaadam
Theesukune dinamundey
Pelli chesukomani
Peddalu cheppinapude
Pelli chesukomani
Peddalu cheppinapude
Aadipadi kaalamlone
Ammante naannante
Andaritho santhoshanga
Annatammulaaraa
Alakalanni vadilesi
Andaru kaluvudi
Aadipadi kaalamlone