Telugu Lyrics
ఆనందం పంచే వయ్యారి వగలా
ఆడుతూ పాడుతూ అలరింతు వేళ
ఆనందం పంచే వయ్యారి వగలా
ఆడుతూ పాడుతూ అలరింతు వేళ
కలిమిలేములు మరచి కలలాడే మనసులు
కలసి నవ్వెడి వేళ
కలిమిలేములు మరచి కలలాడే మనసులు
కలసి నవ్వెడి వేళ
ఎడబాటును మరచి, ఎద గీతిక పాడుతూ
అలరించు కోరికలా
ఆడుతూ పాడుతూ అలరింతు వేళ
ఆనందం పంచే వయ్యారి వగలా
ఆడుతూ పాడుతూ అలరింతు వేళ
వయసుతో పోటీ పడుతూ, వగలారా సాగేటి
సరసాల ఆటలా
వయసుతో పోటీ పడుతూ, వగలారా సాగేటి
సరసాల ఆటలా
మదిలోన మెరుపులు, మనసున పరుగులు
పూచిన మోహాలలా
ఆడుతూ పాడుతూ అలరింతు వేళ
ఆనందం పంచే వయ్యారి వగలా
ఆడుతూ పాడుతూ అలరింతు వేళ
English Lyrics / Transliteration
Aanandam panche vayyaari vagalaa
Aaduthu paaduthu alarinthu vela
Aanandam panche vayyaari vagalaa
Aaduthu paaduthu alarinthu vela
Kalimilēmulu marachi kalalaadē manasulu
Kalasi navveḍi vēḷa
Kalimilēmulu marachi kalalaadē manasulu
Kalasi navveḍi vēḷa
Eḍabaatunu marachi, edha geethika paaduthu
Alarin̄chu kōrikalaa
Aaduthu paaduthu alarinthu vela
Aanandam panche vayyaari vagalaa
Aaduthu paaduthu alarinthu vela
Vayasutho pōṭee paḍuthu, vagalaaraa saagēṭi
Sarasaala aṭalaa
Vayasutho pōṭee paḍuthu, vagalaaraa saagēṭi
Sarasaala aṭalaa
Madilona merupulu, manasuna parugulu
Poochina mohaalalaa
Aaduthu paaduthu alarinthu vela
Aanandam panche vayyaari vagalaa
Aaduthu paaduthu alarinthu vela