Telugu Lyrics
ఆకాశం దిగి వచ్చి నీ కళ్ళల్లో కురిసె
భూమ్మీద పగలే వెలుగింక వెలుగే
అడుగడుగో అడుగు నా దారే నీదే అడుగడుగో అడుగు నా ఊసే నీదే
పది మందిలో నువ్వే నడుస్తున్నట్టైతే
అందరి చూపులూ నీపైనే ఉండాలి
ఒకరికొకరు తెలుసుకోలేని
మనసుల రహస్యాలన్నీ
ఒక్కసారిగా నీపైనే వెల్లడవ్వాలి
నీకేం కావాలో నీకే తెలియని
పరిస్థితి రానే రావాలి
అంటే అందరి మనసుల్లో చోటు చెయ్యాలి
ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటే
ఈ లోకం నడవదులే
నీ కళ్ళల్లో మెరుపు చాలు
అందరిని ఆపేయాలి
అడుగడుగో అడుగు నా దారే నీదే అడుగడుగో అడుగు నా ఊసే నీదే
ఆకాశం దిగి వచ్చి నీ కళ్ళల్లో కురిసె
భూమ్మీద పగలే వెలుగింక వెలుగే
అడుగడుగో అడుగు నా దారే నీదే అడుగడుగో అడుగు నా ఊసే నీదే
ఒక వెయ్యి మందిలో ఒక్కడిగా మిగిలి
బతుకుతున్నావేంటి
మనసును మార్చుకో
ఒక మెరుపు మెరిస్తే చాలు
అందరూ నీ వైపే చూస్తారు
నీ కోసం ఎదురు చూస్తారు
అందరూ అందరూ నీతోనే
కలిసి నడవాలి
ప్రతీదీ ప్రతీదీ నీకైతే
బతికినట్టే లెక్క
ఇలాగైతేనే లోకం
నడిచేది అగుడు నడుగో అగుడు
ఆకాశం దిగి వచ్చి
నీ కళ్ళల్లో కురిసె
భూమ్మీద పగలే వెలుగింక వెలుగే
అడుగడుగో అడుగు నా దారే నీదే అడుగడుగో అడుగు నా ఊసే నీదే
English Lyrics / Transliteration
Adugadugo adugu naa oose needhe
Aakaasham digi vachi nee kallallo kurise
Bhoommidha pagale veluginka veluge
Adugadugo adugu naa daare needhe
Adugadugo adugu naa oose needhe
Aakaasham digi vachi nee kallallo kurise
Bhoomiidha pagale veluginka veluge
Padi mandilo nuvve nadustunnatteithe
Andari choopulu nee pai ne undaali
Okarikokaru telusukoleni
Manasula rahasyaalanni
Okkasaarigaa nee pai ne velladavvaali
Neekem kaavaalo neeke teliyani
Paristhithi raane raavaali
Ante andari manasullo chotu cheyyaali
Evariki nachhinattu vaallunte
Ee lokam nadavadule
Nee kallallo merupu chaalu
Andarini aapeyaali
Adugadugo adugu naa daare needhe
Adugadugo adugu naa oose needhe
Aakaasham digi vachi nee kallallo kurise
Bhoommidha pagale veluginka veluge
Adugadugo adugu naa daare needhe
Adugadugo adugu naa oose needhe
Aakaasham digi vachi nee kallallo kurise
Bhoomiidha pagale veluginka veluge
O veyyi mandilo okkadiga migili
Bhatukutunnaventi
Manasunu maarchuko
O merupu meristhe chaalu
Andaru nee vaai pe choostaaru
Nee kosam eduru choostaaru
Andaru andaru neetone
Kalisi nadavaali
Pratidi pratidi neekaithe
Bhatikinatte lekka
Ilagaaithe ne lokam
Nadichedi agudu nadugo agudu
Aakaasham digi vachi
Nee kallallo kurise
Bhoommidha pagale veluginka veluge
Adugadugo adugu naa daare needhe
Adugadugo adugu naa oose needhe