Telugu Lyrics
అంతా బ్రహ్మాండమైనది
సృష్టి బ్రహ్మాండమైనది
జీవం బ్రహ్మాండమైనది
ఆహా బ్రహ్మాండమైనది
అంతా బ్రహ్మాండమైనది
సృష్టి బ్రహ్మాండమైనది
జీవం బ్రహ్మాండమైనది
అణువణువున అంతటా
పరమాణువుల వలయంలో
శక్తి స్వరూపముగా
శృతికి శాంతినిచ్చుగా
ఆహా బ్రహ్మాండమైనది
అంతా బ్రహ్మాండమైనది
సృష్టి బ్రహ్మాండమైనది
జీవం బ్రహ్మాండమైనది
చక్షువులకు కనబడని
గూఢాతి గూఢమైనది
గణితానికి అందని
శృతికి తావిచ్చునది
ఆహా బ్రహ్మాండమైనది
అంతా బ్రహ్మాండమైనది
సృష్టి బ్రహ్మాండమైనది
జీవం బ్రహ్మాండమైనది
కరుణాలవాలు శ్రీ గురుడు
జ్ఞాన ప్రదాత శ్రీ గురుడు
కనుగొనిన వాడే ధన్యుడు
కైవల్య పదవి చేరేవాడు
English Lyrics / Transliteration
Anta Brahmandamainadi
Srishti Brahmandamainadi
Jeevam Brahmandamainadi
Aaha Brahmandamainadi
Anta Brahmandamainadi
Srishti Brahmandamainadi
Jeevam Brahmandamainadi
Anuvanuvuna antata
Paramanuvula valayamlo
Shakti swaroopamuga
Shrutiki shantinichchuga
Aaha Brahmandamainadi
Anta Brahmandamainadi
Srishti Brahmandamainadi
Jeevam Brahmandamainadi
Chakshuvulaku kanabadani
Gudhadi gudhamainadi
Ganithaniki andani
Shrutiki tavichchinadi
Aaha Brahmandamainadi
Anta Brahmandamainadi
Srishti Brahmandamainadi
Jeevam Brahmandamainadi
Karunaalavalu Sri Gurudu
Jnana Pradata Sri Gurudu
Kanugonina vaade dhanyudu
Kaivalya padavi cherevaadu