Telugu Lyrics
ఎవరికోసమో వేచి ఉంది
ఆహ్వానమంది నా హృదయం
ఎవరికోసమో వేచి ఉంది
పలికే ప్రతి పలకరింతలో
పులకింతల అలజడి ఉంది
ఆహ్వానమంది నా హృదయం
ఎవరికోసమో వేచి ఉంది
చిగురించిన ఆశ చిన్ని చిలక
రెక్కలు విప్పి ఎగిరే కోరిక
అడిగే ప్రతి అడుగులో
ఆనందాల వలయం ఉంది
ఆహ్వానమంది నా హృదయం
ఎవరికోసమో వేచి ఉంది
వెలిగించిన దీపం వగలు చెప్ప
మదిలో మెదిలే మధుర కలల
కలిసే ప్రతి క్షణములో
కమ్మని వలపుల రవం ఉంది
ఆహ్వానమంది నా హృదయం
ఎవరికోసమో వేచి ఉంది
పలికే ప్రతి పలకరింతలో
పులకింతల అలజడి ఉంది
ఆహ్వానమంది నా హృదయం
ఎవరికోసమో వేచి ఉంది
English Lyrics / Transliteration
Evarikosamo vechi undi
Aahvaanamandi naa hrudayam
Evarikosamo vechi undi
Palike prathi palakarintalo
Pulakintala alajadi undi
Aahvaanamandi naa hrudayam
Evarikosamo vechi undi
Chigurinchina aasha chinni chilaka
Rekkalu vippi egire korika
Adige prathi adugulo
Aanandala valayam undi
Aahvaanamandi naa hrudayam
Evarikosamo vechi undi
Veliginchina deepam vagalu cheppa
Madilo medile madhura kalala
Kalise prathi kshanamulo
Kammani valapula ravam undi
Aahvaanamandi naa hrudayam
Evarikosamo vechi undi
Palike prathi palakarintalo
Pulakintala alajadi undi
Aahvaanamandi naa hrudayam
Evarikosamo vechi undi