Telugu Lyrics
అందాల రాశిలో ఆకాశ వీధిలో
పాడుకొనే పక్షిని నేనండి
పిలిచే పిలుపు విని వచ్చానండి
పాడుకొనే పక్షిని నేనండి
పిలిచే పిలుపు విని వచ్చానండి
ఆకాశ వీధిలో అందాల రాశిలో
అందాల రాశిలో ఆకాశ వీధిలో
కనులు కనులు కలసి
మనసులు మెలిసి
ఎన్నెన్నో రాగాలు తీసే
పాడుకొనే పక్షిని నేనండి
పిలిచే పిలుపు విని వచ్చానండి
ఆకాశ వీధిలో అందాల రాశిలో
అందాల రాశిలో ఆకాశ వీధిలో
కోరిన కోరికల
పాల కడలిలో
పడవ నడిపే నావకడిని
పాడుకొనే పక్షిని నేనండి
పిలిచే పిలుపు విని వచ్చానండి
ఆకాశ వీధిలో అందాల రాశిలో
అందాల రాశిలో ఆకాశ వీధిలో
English Lyrics / Transliteration
Andaala raasilo aakaasa veedhilo
Paadukone pakshini nenandi
Piliche pilupu vini vachchanandi
Paadukone pakshini nenandi
Piliche pilupu vini vachchanandi
Aakaasa veedhilo andaala raasilo
Andaala raasilo aakaasa veedhilo
Kanulu kanulu kalasi
Manasulu melisi
Ennenno raagaalu theese
Paadukone pakshini nenandi
Piliche pilupu vini vachchanandi
Aakaasa veedhilo andaala raasilo
Andaala raasilo aakaasa veedhilo
Korina korikala
Paala kadalilo
Padava nadipe naavadikadini
Paadukone pakshini nenandi
Piliche pilupu vini vachchanandi
Aakaasa veedhilo andaala raasilo
Andaala raasilo aakaasa veedhilo