Telugu Lyrics
నీ గెలుపులో ఉందిరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
నీ పైన నీకు నమ్మకం
చరిత్ర తిరగరాసే నీ పరుగు
భయమంటే తెలియని నీ ధైర్యం
ఒక్కటే నీకు సావాసం
నేలంతా నీదిరా
భువి అంతా నీదిరా
కదిలితే నీ వెన్నంటే
లోకం నీ సొంతంరా
నేలంతా నీదిరా
భువి అంతా నీదిరా
కదిలితే నీ వెన్నంటే
లోకం నీ సొంతంరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
నింగిలో నీ విమానం
రయ్యమని దూసుకుపో
నేలమీద నీ పేరు
నిత్యం మారుమోగుని
అడ్డంకులన్నీ దాటి
ఆశయాల వైపు సాగిపో
అందరితో కలిసిరా
అందరిలో నువ్వైపో
నేలంతా నీదిరా
భువి అంతా నీదిరా
కదిలితే నీ వెన్నంటే
లోకం నీ సొంతంరా
నేలంతా నీదిరా
భువి అంతా నీదిరా
కదిలితే నీ వెన్నంటే
లోకం నీ సొంతంరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
నీతోనే మేమంతా
నీవుంటే గెలుపు మాదేరా
మనతోనే లోకమంతా
నీ పైన ఆశ మాదేరా
కొత్త లోకం కలగంటూ
నీవు కదిలి వస్తుంటే
లోకాలన్నీ కదిలేరా
నీ తోడుగా నిలుచునరా
నేలంతా నీదిరా
భువి అంతా నీదిరా
కదిలితే నీ వెన్నంటే
లోకం నీ సొంతంరా
నేలంతా నీదిరా
భువి అంతా నీదిరా
కదిలితే నీ వెన్నంటే
లోకం నీ సొంతంరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
ఆకాశం నీ హద్దురా
నీ గెలుపులో ఉందిరా
English Lyrics / Transliteration
Nee gelupulō undhiraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa
Nee paina neeku nammakam
Charitra thiragarasē nee parugu
Bhayamante theliyani nee dhairyam
Okkatē neeku saavaasam
Nēlanthaa needhiraa
Bhuvi anthaa needhiraa
Kadilithē nee vennantē
Lōkam nee sonthamrraa
Nēlanthaa needhiraa
Bhuvi anthaa needhiraa
Kadilithē nee vennantē
Lōkam nee sonthamrraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa
Ningilō nee vimānam
Rayyamani dhoosukupō
Nēlamīda nee pēru
Nithyam maarumōguni
Addankulannī dhāthi
Aashayāla vaipu saagipō
Andaritō kalisirā
Andarilō nuvvaippō
Nēlanthaa needhiraa
Bhuvi anthaa needhiraa
Kadilithē nee vennantē
Lōkam nee sonthamrraa
Nēlanthaa needhiraa
Bhuvi anthaa needhiraa
Kadilithē nee vennantē
Lōkam nee sonthamrraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa
Neethōnē mēmanthā
Neevuntē gelupu māderaa
Manathōnē lōkamathaa
Nee paina aasha mādheraa
Koththa lōkam kalagantu
Neevu kadili vasthunte
Lōkaalannī kadilērā
Nee thōdugā niluchunarraa
Nēlanthaa needhiraa
Bhuvi anthaa needhiraa
Kadilithē nee vennantē
Lōkam nee sonthamrraa
Nēlanthaa needhiraa
Bhuvi anthaa needhiraa
Kadilithē nee vennantē
Lōkam nee sonthamrraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa
Aakaasham nee haddhuraa
Nee gelupulō undhiraa