Telugu Lyrics
ఆకలి మంటల గంటలు మోగెను
ఎండమావులే ఎదలో కాసెను
కారు చీకట్లే కళ్ళలో మెరిసెను
ఆకలి మంటల గంటలు మోగెను
ఎండమావులే ఎదలో కాసెను
కారు చీకట్లే కళ్ళలో మెరిసెను
పొట్టలో కన్నాలు పడ్డాయే
ప్రాణాలే దారిన పడ్డాయే
కళ్ళలో కలలు కన్నీరాయే
కడగని కష్టాలు దాసోహమాయే
పొట్టలో కన్నాలు పడ్డాయే
ప్రాణాలే దారిన పడ్డాయే
కళ్ళలో కలలు కన్నీరాయే
కడగని కష్టాలు దాసోహమాయే
ఆకలి మంటల గంటలు మోగెను
ఎండమావులే ఎదలో కాసెను
కారు చీకట్లే కళ్ళలో మెరిసెను
నిదురలోను మేలుకొన్నది
గుండెలోన మంట రేపెను
నింగి నేల చేరాయనీ
రేపటిలో ఆశ నింపనీ
నిదురలోను మేలుకొన్నది
గుండెలోన మంట రేపెను
నింగి నేల చేరాయనీ
రేపటిలో ఆశ నింపనీ
కన్నీరే చెమటలో కలిసెను
రేపటికి ఒక దీవెనై మారెను
రేపటికి ఒక దీవెనై మారెను
ఆకలి మంటల గంటలు మోగెను
ఎండమావులే ఎదలో కాసెను
కారు చీకట్లే కళ్ళలో మెరిసెను
English Lyrics / Transliteration
Aakali mantala gantalu mogenu
Endamaavule edalo kaasenu
Kaaru cheekatle kallalo merisenu
Aakali mantala gantalu mogenu
Endamaavule edalo kaasenu
Kaaru cheekatle kallalo merisenu
Pottalo kannaalu paddaaye
Praanaale daarina paddaaye
Kallalo kalalu kanneeraaye
Kadagani kashtaalu daasohamaaye
Pottalo kannaalu paddaaye
Praanaale daarina paddaaye
Kallalo kalalu kanneeraaye
Kadagani kashtaalu daasohamaaye
Aakali mantala gantalu mogenu
Endamaavule edalo kaasenu
Kaaru cheekatle kallalo merisenu
Niduralo nu melukonnadi
Gundelona manta repenu
Ningi nela cheraayanee
Repetilo aasha nimpa nee
Niduralo nu melukonnadi
Gundelona manta repenu
Ningi nela cheraayanee
Repetilo aasha nimpa nee
Kanneeru chematalo kalisenu
Repetiki oka deevenai maarenu
Repetiki oka deevenai maarenu
Aakali mantala gantalu mogenu
Endamaavule edalo kaasenu
Kaaru cheekatle kallalo merisenu