Telugu Lyrics
ఆకాశ మబ్బుల్లో
నక్షత్రపు చుక్కల్లో
కనుపాప నీడల్లో
కన్నుల కలలల్లో
నీ రూపమే…
నీ రూపమే…
నీ రూపమే
ఆకాశ మబ్బుల్లో
నక్షత్రపు చుక్కల్లో
కనుపాప నీడల్లో
కన్నుల కలలల్లో
నీ రూపమే…
నీ రూపమే…
నీ రూపమే
నీ ఊహల ఊయల
నీ ఊపిరి వేయలే
నీ కౌగిలి కమ్మగా
నీ నవ్వులు చల్లగా
అడుగేసి వచ్చావు
అంతలోనే నాతో
ఆకాశ మబ్బుల్లో
నక్షత్రపు చుక్కల్లో
కనుపాప నీడల్లో
కన్నుల కలలల్లో
నీ రూపమే…
నీ రూపమే…
నీ రూపమే
ఒంటరి నా దారిన
ఒంటరి నా పయనాన
ఏ తోడూ లేని నాకు
నీవే తోడుగా
అడుగుకు తోడుగా
నడుస్తావు నువ్వేగా
ఆకాశ మబ్బుల్లో
నక్షత్రపు చుక్కల్లో
కనుపాప నీడల్లో
కన్నుల కలలల్లో
నీ రూపమే…
నీ రూపమే…
నీ రూపమే
English Lyrics / Transliteration
Aakasa mabbullo
Nakshatrappu chukkallo
Kanupaapa needallo
Kannula kalalallo
Nee roopame…
Nee roopame…
Nee roopame
Aakasa mabbullo
Nakshatrappu chukkallo
Kanupaapa needallo
Kannula kalalallo
Nee roopame…
Nee roopame…
Nee roopame
Nee oohala ooyala
Nee oopiri veyale
Nee kougili kammaga
Nee navvulu challaga
Adugesi vachavu
Anthalone naatho
Aakasa mabbullo
Nakshatrappu chukkallo
Kanupaapa needallo
Kannula kalalallo
Nee roopame…
Nee roopame…
Nee roopame
Ontari naa daarina
Ontari naa payanana
E thoodoo leni naaku
Neeve thoduga
Aduguku thoduga
Nadusthavu nuvvega
Aakasa mabbullo
Nakshatrappu chukkallo
Kanupaapa needallo
Kannula kalalallo
Nee roopame…
Nee roopame…
Nee roopame