Telugu Lyrics
అనురాగ బంధాలు అల్లుకున్నాయే
ఒకరికొకరు తోడుగ ఒంటరిగా లేక
ఎదుగుతున్న ఆశలు ఆడేటి ఆటలు
ఆకాశ మేఘాలు అన్నదమ్ములాయే
అనురాగ బంధాలు అల్లుకున్నాయే
తమకమేల పుడమిలో తాళలేక
పరుగెత్తే నీటితోటి పందెమెందుకు
ఒకటిరెండు కాని
హద్దులేని కోరికలెన్నో
అంతరంగములో
అలజడి రేపగా
ఆకాశ మేఘాలు అన్నదమ్ములాయే
అనురాగ బంధాలు అల్లుకున్నాయే
విరిగిన రెక్కలతో విహారమెందుకు
విరిగిన మనసుతో విజయమెందుకు
ఎగిరేటి పక్షులు
ఎప్పుడు వత్తువో
ఏదేదో ఆశలు
ఏడుస్తూ నిలిచేను
ఆకాశ మేఘాలు అన్నదమ్ములాయే
అనురాగ బంధాలు అల్లుకున్నాయే
ఒకరికొకరు తోడుగ ఒంటరిగా లేక
ఎదుగుతున్న ఆశలు ఆడేటి ఆటలు
ఆకాశ మేఘాలు అన్నదమ్ములాయే
అనురాగ బంధాలు అల్లుకున్నాయే
English Lyrics / Transliteration
Anuraaga bandhaalu allukunnaaye
Okarikokaru thoduga ontarigaa leka
Edugutunna aashalu aadeti aatalu
Aakaasha meghaalu annadammulaaye
Anuraaga bandhaalu allukunnaaye
Thamakamele pudamilo thaalekka
Parugetthe neetithoti pandhemeduku
Okatirendu kaani
Hadduleni korikalennno
Antharangamulo
Alajadi repagaa
Aakaasha meghaalu annadammulaaye
Anuraaga bandhaalu allukunnaaye
Virigina rekkalatho vihaaramenduku
Virigina manasutho vijayamenduku
Egireti pakshulu
Eppudu vaththuvo
Edhedho aashalu
Edusthoo nilichenu
Aakaasha meghaalu annadammulaaye
Anuraaga bandhaalu allukunnaaye
Okarikokaru thoduga ontarigaa leka
Edugutunna aashalu aadeti aatalu
Aakaasha meghaalu annadammulaaye
Anuraaga bandhaalu allukunnaaye