Telugu Lyrics
ఆశలే పెరిగినట్లు
హృదయం లోతుల్లో
ఒక వెలుగు రేఖలా
నీవే నిలిచినట్లు
మంచు తెరల మాటున
మెరిసే చంద్రుడిలా
నా కన్నుల ముందరే
నీవే నిలిచినట్లు
ఏ దిశకో సాగేటి
యాత్రకు గమ్యమంటూ
ఏ చప్పుడు లేని
మౌనపు లోతుల మంటూ
నువ్వే దొరికినట్లు
మెత్తని గాలి నువ్వే
మమతల జల్లు నువ్వే
మౌనరాగం నువ్వే
మనసులో తొలి రాగం నువ్వే
అన్నీ నువ్వే అని
నాలో కలిగినట్లు
ఆకాశం అందినట్లు
ఆశలే పెరిగినట్లు
హృదయం లోతుల్లో
ఒక వెలుగు రేఖలా
నీవే నిలిచినట్లు
English Lyrics / Transliteration
Aashale periginatlun
Hridayam lothullo
Oka velugu rekhalu
Neeve nilichinatlu
Manchu therala maatuna
Merise chandrudila
Naa kannula mundare
Neeve nilichinatlu
Ye dishako saageti
Yaathraku gamyamantu
Ye chappudu leni
Mounapu lothula maantu
Nuvve dorikinatlun
Methani gaali nuvve
Mamathala jallu nuvve
Mounaraagam nuvve
Manasulo tholi raagam nuvve
Anni nuvve ani
Naalo kaliginatlun
Aakasam andinatlu
Aashale periginatlun
Hridayam lothullo
Oka velugu rekhalu
Neeve nilichinatlu