Telugu Lyrics
అందాలు చిమ్మి నీ మైనకి
వినకుండా ఏదో ఒక పిలుపు
వయసుకే సొంతమై నిలుపు
ఎగిరే ఆ పక్షులన్ని
నీ దారి చూసేవేళ
మెరిసే ఆ నక్షత్రాలన్నీ
నీ కళ్ళలో ఆగేవేళ
ఎంతెంతో ఆశలతో
హృదయమే పరుగులు తీసె
ఎందుకో తెలియకుండా
నేనీ వేళ కలలు కనె
ఒక నింగిని దించనా
ఒక పువ్వై విరియనా
నీ మనసున నిలిచే
ఒక గంధమై వెలయనా
తానెవ్వరో తనదేదో
తెలియకున్నా గురుతుకొచ్చె
తన రూపు తన చూపు
నన్నెపుడో మాయచేసె
ఓ కల నన్ను తోడెలుకొని
ఎటో వెళ్ళుతూ సాగిపోతే
ఆ కలని నేను కలవాలి
మరి నేను నాది కాకుంది
ఒక నింగిని దించనా
ఒక పువ్వై విరియనా
నీ మనసున నిలిచే
ఒక గంధమై వెలయనా
English Lyrics / Transliteration
Andalu chimmi nee mainaki
Vinakunda edo oka pilupu
Vayasuke sontamai nilupu
Egire aa pakshulanni
Nee daari choose vela
Merise aa nakshatralanni
Nee kallalo aagela
Entento aashalatho
Hrudayame paragulu theese
Enduko teliyakunda
Nee vela kalalu kane
Oka mingi ni dinchana
Oka puvvai viriyana
Nee manasuna niliche
Oka gandhamai velayana
Thanenvaro thanadedo
Teliyakunna guruthu vacche
Thana roopu thana choopu
Nanneppudo mayachese
O kala nannu thodelukoni
Eto velluthu saagipothe
Aa kalani nenu kalavaali
Mari nenu naadi kaakundi
Oka mingi ni dinchana
Oka puvvai viriyana
Nee manasuna niliche
Oka gandhamai velayana