Telugu Lyrics
నమ్మితే అన్నీ నీ సొంతమేరా
పడి లేచే కెరటాలలా
సాగిపో ఓ రాజా
సాగిపో ఓ రాజా
అడుగేస్తే చాలు అనుకున్నదంతా
నెరవేరే నీ దారిలో
గెలుపు నీదేరా
ఆకాశం నీహద్దురా
నమ్మితే అన్నీ నీ సొంతమేరా
కొండలాంటి ఆశలు
గుండెలోన మోసుకెళ్ళి
ఏరులాంటి నీ కలలు
ఏలవోయి కట్టేసి
దూరమెంతో లేదులే
చేతికందుతుందిలే
గాలివాటమే నీకులే
తప్పదురా గెలుపు నీకులే
ఓటమి నీకు కొత్త కాదు
అలవాటు చేసేసుకో
అనుభవాలె నీకు పాఠాలు
బలపడతావూ ప్రతిసారి
ఆకాశం నీహద్దురా
నమ్మితే అన్నీ నీ సొంతమేరా
పడి లేచే కెరటాలలా
సాగిపో ఓ రాజా
సాగిపో ఓ రాజా
అడుగేస్తే చాలు అనుకున్నదంతా
నెరవేరే నీ దారిలో
గెలుపు నీదేరా
కలత నీది కాదులే
గెలుపు నీదే రా
కంగారే వద్దులే
గెలుపు నీదే రా
అడుగులు ముందుకు
ఆశలు వెలుగులు
అంతా నీ మయం
ఆకాశం నీహద్దురా
నమ్మితే అన్నీ నీ సొంతమేరా
పడి లేచే కెరటాలలా
సాగిపో ఓ రాజా
సాగిపో ఓ రాజా
అడుగేస్తే చాలు అనుకున్నదంతా
నెరవేరే నీ దారిలో
గెలుపు నీదేరా
English Lyrics / Transliteration
Nammite anni nee sonthamera
Padi leche kerataalalaa
Saagipo o raajaa
Saagipo o raajaa
Adugesthe chaalu anukunnadantaa
Neravere nee daarilo
Gelupu needera
Aakasam nee haddura
Nammite anni nee sonthamera
Kondalaanti aashalu
Gundelona mosukelli
Erolaanti nee kalalu
Elavooyi katthesi
Dooramentho ledhule
Chethikanduthundhule
Gaali vaatame neekule
Thappadhura gelupu neekule
Otami neeku kotha kaadhu
Alavaatu chesesuko
Anubhavaale neeku paathaalu
Balapadathaavu prathisaari
Aakasam nee haddura
Nammite anni nee sonthamera
Padi leche kerataalalaa
Saagipo o raajaa
Saagipo o raajaa
Adugesthe chaalu anukunnadantaa
Neravere nee daarilo
Gelupu needera
Kalatha needhi kaadhule
Gelupu needhe raa
Kangare vaddhule
Gelupu needhe raa
Adugulu mundhuku
Aashalu velugulu
Antha nee mayam
Aakasam nee haddura
Nammite anni nee sonthamera
Padi leche kerataalalaa
Saagipo o raajaa
Saagipo o raajaa
Adugesthe chaalu anukunnadantaa
Neravere nee daarilo
Gelupu needera