Telugu Lyrics
నా జోరు మీరంటా రారయ్య
హరివిల్లు నీడలోన
మన జీవితం ఒక పండుగరా
పండగలా సాగిపోదాం
పరుగు పరుగు పరుగు పరుగు
హే అడుగు అడుగు అడుగు అడుగు
ఆకాశం తాస్సాదియ్యా
నా జోరు మీరంటా రారయ్య
హరివిల్లు నీడలోన
మన జీవితం ఒక పండుగరా
పగలేమో చంద్రబింబం
రాత్రేమో సూర్యబింబం
ఎండంటే చలిలో వెచ్చని గాయం
పగలైనా రేయిలా
అలసినట్టుంటావు ఏలా
నిన్నంతా దాగినట్టుంది నీలో
మెరుపులో తడిసిన మబ్బులా
నీ కళ్ళల్లో దాచుకున్నావే
తడిసిన మబ్బులా
నీ కళ్ళల్లో దాచుకున్నావే
ఆకాశం తాస్సాదియ్యా
నా జోరు మీరంటా రారయ్య
హరివిల్లు నీడలోన
మన జీవితం ఒక పండుగరా
బయటంతా పడి చచ్చి
నాకోసం పరిగెత్తొచ్చె
కొరడా నడుము వంపులలో
అడవిలోనో పడి చచ్చి
నాకోసం పరిగెత్తొచ్చె
చెట్టు కొమ్మల తీగలలో
పరువానికున్నావు
పుడమి మొత్తము నీకే
బయటంతా పడి చచ్చి
నాకోసం పరిగెత్తొచ్చె
కొరడా నడుము వంపులలో
ఆకాశం తాస్సాదియ్యా
నా జోరు మీరంటా రారయ్య
హరివిల్లు నీడలోన
మన జీవితం ఒక పండుగరా
పండగలా సాగిపోదాం
పరుగు పరుగు పరుగు పరుగు
హే అడుగు అడుగు అడుగు అడుగు
ఆకాశం తాస్సాదియ్యా
నా జోరు మీరంటా రారయ్య
హరివిల్లు నీడలోన
మన జీవితం ఒక పండుగరా
English Lyrics / Transliteration
Naa joru meeranta rarayya
Harivillu needalona
Mana jeevitham oka pandugara
Pandagala sagipodam
Parugu parugu parugu parugu
Hey adugu adugu adugu adugu
Akasam thassadiyya
Naa joru meeranta rarayya
Harivillu needalona
Mana jeevitham oka pandugara
Pagaleemo chandrabimbam
Ratremo sooryabimbam
Endante chalilo vecchani gaayam
Pagalinaina reyila
Alasinattuntavu ela
Ninnantha dakinunnadhi neelo
Merupulo thadisina mabbula
Nee kallallo dachukunnaave
Thadisina mabbula
Nee kallallo dachukunnaave
Akasam thassadiyya
Naa joru meeranta rarayya
Harivillu needalona
Mana jeevitham oka pandugara
Bayatanta padi chachi
Naakosam parigethocche
Korada nadumu vampulalo
Adavilono padi chachi
Naakosam parigethocche
Chettu kommala theegalalo
Paruvaanukunnavu
Pudami mothamu neeke
Bayatanta padi chachi
Naakosam parigethocche
Korada nadumu vampulalo
Akasam thassadiyya
Naa joru meeranta rarayya
Harivillu needalona
Mana jeevitham oka pandugara
Pandagala sagipodam
Parugu parugu parugu parugu
Hey adugu adugu adugu adugu
Akasam thassadiyya
Naa joru meeranta rarayya
Harivillu needalona
Mana jeevitham oka pandugara