Telugu Lyrics
అందాల నది తొలకరిలలో
పాలపుంత పొరలలో
పరుగు తీసె మేఘాలలో
నా కన్నుల లోని కాంతులలో
నీ రూపమే కనబడునులే
పలికేటి పెదవులలో
నీ పేరే వినబడునులే
ఆకాశం లోని అల్లికలలో
అందాల నది తొలకరిలలో
పాలపుంత పొరలలో
పరుగు తీసె మేఘాలలో
కాలం కరిగి కరిగేనులే
కనులు మూసి తెరిచేలోగా
అందరిలోన దాగి ఉన్న
అంతులేని మమతలను
మరచిపోకు మరువకు
పగలు రాత్రి ఒకటే అను
జీవితం లో మధురిమను
ఆకాశం లోని అల్లికలలో
అందాల నది తొలకరిలలో
పాలపుంత పొరలలో
పరుగు తీసె మేఘాలలో
ఆశలన్నీ ఎగిరిపోయి
హృదయమంతా వెలుగైతే
భయమెందుకయ్యా మనిషికి
భువిలో అన్నీ నీవే అయితే
మనసు నమ్మిన దారిలో
మరోదారి లేదంటూ
నడుచుకుంటూ వెళ్ళిపో
కరిగిపోవా కాంతులలో
నీలో నీవు విడిపో
ఆకాశం లోని అల్లికలలో
అందాల నది తొలకరిలలో
పాలపుంత పొరలలో
పరుగు తీసె మేఘాలలో
నా కన్నుల లోని కాంతులలో
నీ రూపమే కనబడునులే
పలికేటి పెదవులలో
నీ పేరే వినబడునులే
English Lyrics / Transliteration
Andala nadi tolakarilalo
Palapunta poralalo
Parugu theese meghalalo
Naa kannula loni kaanthulalo
Nee roopame kanabadunule
Paliketi pedavulalo
Nee pere vinabadunule
Aakasam loni allikalalo
Andala nadi tolakarilalo
Palapunta poralalo
Parugu theese meghalalo
Kaalam karigi karigenule
Kanulu moosi tericheloga
Andarilona daagi unna
Anthuleni mamathalanu
Marachipoku maruvaku
Pagalu ratri okate anu
Jeevitham lo madhurimanu
Aakasam loni allikalalo
Andala nadi tolakarilalo
Palapunta poralalo
Parugu theese meghalalo
Aashalanni egiripoyi
Hrudayamanta velugaithe
Bhayamendukayya manishiki
Bhuvi lo anni neeve aithe
Manasu nammina daarilo
Maro daari ledantu
Naduchukuntu vellipo
Karigipova kaanthulalo
Neelo neevu vidipoo
Aakasam loni allikalalo
Andala nadi tolakarilalo
Palapunta poralalo
Parugu theese meghalalo
Naa kannula loni kaanthulalo
Nee roopame kanabadunule
Paliketi pedavulalo
Nee pere vinabadunule