Telugu Lyrics
ఆలయదీపా ఆలయదీపా
హృదయ మందిరమందు వెలిగే
శ్రీసాయి దీపా శ్రీసాయి దీపా
అమృత వర్షమా
కరుణాసాగరా కరుణామూర్తి
దుఃఖ భారమంతా తీర్చే
జగదీశ్వరా జగన్నాథా
శరణాగతి
అఖిలాండేశ్వరా అందరి దేవా
అనుగ్రహించవా
మానాధారా మావంశధారా
నీవే కదా
సత్య స్వరూపా శాంతి రూప
నమ్మిన భక్తుల బ్రతుకులలో
వెలుగులు నింపే విశ్వనాథ
మా శివాయనమః
ఆలయదీపా ఆలయదీపా
హృదయ మందిరమందు వెలిగే
శ్రీసాయి దీపా శ్రీసాయి దీపా
అమృత వర్షమా
హృదయ మందిరమందు వెలిగే
శ్రీసాయి దీపా శ్రీసాయి దీపా
అమృత వర్షమా
కరుణాసాగరా కరుణామూర్తి
దుఃఖ భారమంతా తీర్చే
జగదీశ్వరా జగన్నాథా
శరణాగతి
అఖిలాండేశ్వరా అందరి దేవా
అనుగ్రహించవా
మానాధారా మావంశధారా
నీవే కదా
సత్య స్వరూపా శాంతి రూప
నమ్మిన భక్తుల బ్రతుకులలో
వెలుగులు నింపే విశ్వనాథ
మా శివాయనమః
ఆలయదీపా ఆలయదీపా
హృదయ మందిరమందు వెలిగే
శ్రీసాయి దీపా శ్రీసాయి దీపా
అమృత వర్షమా
English Lyrics / Transliteration
Aalayadeepa aalayadeepa
Hrudaya mandiramandu velige
Srisai deepa Srisai deepa
Amrutha varshama
Karunasagara karunamurthi
Dukkha bharamantha theerche
Jagadeeshwara Jagannatha
Sharanagathi
Akhilandeshwara andari deva
Anugrahinchava
Maanadhara mavamsadhara
Neeve kadha
Satya swaroopa shanti roopa
Nammina bhakthula brathukulalo
Velugulu nimpe vishwanatha
Maa Shivayanama:
Aalayadeepa aalayadeepa
Hrudaya mandiramandu velige
Srisai deepa Srisai deepa
Amrutha varshama
Hrudaya mandiramandu velige
Srisai deepa Srisai deepa
Amrutha varshama
Karunasagara karunamurthi
Dukkha bharamantha theerche
Jagadeeshwara Jagannatha
Sharanagathi
Akhilandeshwara andari deva
Anugrahinchava
Maanadhara mavamsadhara
Neeve kadha
Satya swaroopa shanti roopa
Nammina bhakthula brathukulalo
Velugulu nimpe vishwanatha
Maa Shivayanama:
Aalayadeepa aalayadeepa
Hrudaya mandiramandu velige
Srisai deepa Srisai deepa
Amrutha varshama