Telugu Lyrics
హృదయమే ఆలయం
దేవుని సన్నిధిలో – ఎల్లప్పుడు
దివ్యమైన ఆలయం
నీవు దేవుని సన్నిధిలో – నివసిస్తే
నీ దేహమే దేవాలయం
నీవు ప్రేమతో బ్రతికితే – సత్యంతో
నీ హృదయమే ఆలయం
నీవు దేవుని సన్నిధిలో – నివసిస్తే
నీ దేహమే దేవాలయం
నీవు ప్రేమతో బ్రతికితే – సత్యంతో
నీ హృదయమే ఆలయం
ఆలయం దేవాలయం – నీదు
హృదయమే ఆలయం
దేవుని సన్నిధిలో – ఎల్లప్పుడు
దివ్యమైన ఆలయం
ఆరాధన నీకే – ప్రభువా
స్తుతి మహిమలు నీకే – యేసు
సర్వలోకాలకు రాజు – నీవే
ఆది అంతం నీవే – యేసు
ఆరాధన నీకే – ప్రభువా
స్తుతి మహిమలు నీకే – యేసు
సర్వలోకాలకు రాజు – నీవే
ఆది అంతం నీవే – యేసు
ఆలయం దేవాలయం – నీదు
హృదయమే ఆలయం
దేవుని సన్నిధిలో – ఎల్లప్పుడు
దివ్యమైన ఆలయం
నీవు దేవుని సన్నిధిలో – నివసిస్తే
నీ దేహమే దేవాలయం
నీవు ప్రేమతో బ్రతికితే – సత్యంతో
నీ హృదయమే ఆలయం
నీవు దేవుని సన్నిధిలో – నివసిస్తే
నీ దేహమే దేవాలయం
నీవు ప్రేమతో బ్రతికితే – సత్యంతో
నీ హృదయమే ఆలయం
ఆలయం దేవాలయం – నీదు
హృదయమే ఆలయం
దేవుని సన్నిధిలో – ఎల్లప్పుడు
దివ్యమైన ఆలయం
English Lyrics / Transliteration
Hrudhayamē Aalayam
Dēvuni Sannidhilō – Ellappudu
Divyamaina Aalayam
Nīvu Dēvuni Sannidhilō – Nivasistē
Nee Dēhamē Dēvalayam
Nīvu Prēmatō Bratikitē – Satyamtō
Nee Hrudhayamē Aalayam
Nīvu Dēvuni Sannidhilō – Nivasistē
Nee Dēhamē Dēvalayam
Nīvu Prēmatō Bratikitē – Satyamtō
Nee Hrudhayamē Aalayam
Aalayam Devalayam – Needu
Hrudhayamē Aalayam
Dēvuni Sannidhilō – Ellappudu
Divyamaina Aalayam
Ārādhana Nīkē – Prabhuva
Stuti Mahimalu Nīkē – Yēsu
Sarvalōkālaku Raju – Nīvē
Ādi Antam Nīvē – Yēsu
Ārādhana Nīkē – Prabhuva
Stuti Mahimalu Nīkē – Yēsu
Sarvalōkālaku Raju – Nīvē
Ādi Antam Nīvē – Yēsu
Aalayam Devalayam – Needu
Hrudhayamē Aalayam
Dēvuni Sannidhilō – Ellappudu
Divyamaina Aalayam
Nīvu Dēvuni Sannidhilō – Nivasistē
Nee Dēhamē Dēvalayam
Nīvu Prēmatō Bratikitē – Satyamtō
Nee Hrudhayamē Aalayam
Nīvu Dēvuni Sannidhilō – Nivasistē
Nee Dēhamē Dēvalayam
Nīvu Prēmatō Bratikitē – Satyamtō
Nee Hrudhayamē Aalayam
Aalayam Devalayam – Needu
Hrudhayamē Aalayam
Dēvuni Sannidhilō – Ellappudu
Divyamaina Aalayam