Telugu Lyrics
యేసు నివసించే ప్రేమాలయం
ఆలయం ప్రేమాలయం
యేసు నివసించే ప్రేమాలయం
లోకం నుంచి వేరుచేసి
తన బిడ్డలని పిలిచెను
యేసు ప్రభు సన్నిధిలో
శాంతి నీవు పొందెదవు
ప్రేమ నీడలోన నివసించు
అనుక్షణము ఆనందించు
ఆలయం ప్రేమాలయం
యేసు నివసించే ప్రేమాలయం
ఆలయం ప్రేమాలయం
యేసు నివసించే ప్రేమాలయం
నీ ఆత్మతో సత్యముతో
ఆరాధించు ప్రభుని
నీ హృదయము తెరచిపెట్టు
యేసునకై నీ కొరకు
ఆశ్రయం యేసయ్యే
అండ నీకు యెహోవాయే
ఆలయం ప్రేమాలయం
యేసు నివసించే ప్రేమాలయం
ఆలయం ప్రేమాలయం
యేసు నివసించే ప్రేమాలయం
English Lyrics / Transliteration
Yesu nivasinche premalayam
Aalayam premalayam
Yesu nivasinche premalayam
Lokam nunchi veruchesi
Thana biddalani pilichenu
Yesu prabhu sannidhilo
Shanthi neevu pondedavu
Prema needalonana nivasinchu
Anukshanam aanandinchu
Aalayam premalayam
Yesu nivasinche premalayam
Aalayam premalayam
Yesu nivasinche premalayam
Nee aathmatho satyamutho
Aaradhinchu prabhuni
Nee hrudayamu therachipettu
Yesu nakai nee koraku
Aashrayam Yesayye
Anda neeku Yehovaye
Aalayam premalayam
Yesu nivasinche premalayam
Aalayam premalayam
Yesu nivasinche premalayam