Telugu Lyrics
ఆశ్రమమెల్లా సందడి సందడి
శ్రీవారి సన్నిధిలో
శ్రీకరంబుగ నేడు
శ్రీవారు నడుచుచును
నందనవనమందు
ఆలయమెల్లా సందడి సందడి
ఆశ్రమమెల్లా సందడి సందడి
వ్రేపల్లెలో యశోదమ్మ
వెన్న దొంగను కని
యెన్నడు చూడని ఆనందము
కన్నదానికన్నా
ఆనందమ్మునకు
ఆనందమ్మే
ఆనందమ్మునకు
ఆనందమ్మే
దేవకీ వసుదేవుల
తొలి పసిబిడ్డ
గీతాల నాటాల
గీతాల నాటాల
చేతులెత్తి మొక్కి
చేతులెత్తి మొక్కి
చెలికాడై చేసెను
చెలికాడై చేసెను
ఆలయమెల్లా సందడి సందడి
ఆశ్రమమెల్లా సందడి సందడి
శ్రీవారి సన్నిధిలో
శ్రీకరంబుగ నేడు
శ్రీవారు నడుచుచును
నందనవనమందు
ఆలయమెల్లా సందడి సందడి
ఆశ్రమమెల్లా సందడి సందడి
English Lyrics / Transliteration
Aashramamella sandadi sandadi
Srivari sannidilo
Sreekarambuga nedu
Srivaru naduchuchunu
Nandanavanamandu
Aalayamella sandadi sandadi
Aashramamella sandadi sandadi
Vrepallelo Yashodamma
Venna donganukani
Yennadu chudani aanandamu
Kannadaanikanna
Aanandamunakku
Aanandamme
Aanandamunakku
Aanandamme
Devaki Vasudevula
Tholi pasibiddha
Geethala naataala
Geethala naataala
Chethuletthi mokki
Chethuletthi mokki
Chelikadai chesenu
Chelikadai chesenu
Aalayamella sandadi sandadi
Aashramamella sandadi sandadi
Srivari sannidilo
Sreekarambuga nedu
Srivaru naduchuchunu
Nandanavanamandu
Aalayamella sandadi sandadi
Aashramamella sandadi sandadi