Telugu Lyrics
అలయని దీపమా
ఆలయమున వెలిసిన
అలయని దీపమా
మానవ జాతికి
మార్గము చూపిన
మార్గము చూపిన
జ్యోతికి జ్యోతికి
ఆలయమున వెలిసిన
అలయని దీపమా
కనులుండి చూడలేని
కబోదులకు వెలుగు
కనులుండి చూడలేని
కబోదులకు వెలుగు
నడుచుచున్న దారిలోని
నేలలన్ని నున్నగ
నడుచుచున్న దారిలోని
నేలలన్ని నున్నగ
చేయు చరణము నీదే
చేయు చరణము నీదే
దయ దయ
ఆలయమున వెలిసిన
అలయని దీపమా
అక్షరముల గుడిలోన
అఖిల శాస్త్రములందు
అక్షరముల గుడిలోన
అఖిల శాస్త్రములందు
విజ్ఞానమన్న పేరిట
విశ్వమంత నిండిన
విజ్ఞానమన్న పేరిట
విశ్వమంత నిండిన
ఆత్మ వెలుగు నీవే
ఆత్మ వెలుగు నీవే
భువన భువన
ఆలయమున వెలిసిన
అలయని దీపమా
మానవ జాతికి
మార్గము చూపిన
మార్గము చూపిన
జ్యోతికి జ్యోతికి
ఆలయమున వెలిసిన
అలయని దీపమా
English Lyrics / Transliteration
Alayani deepama
Aalayamuna velisina
Alayani deepama
Maanava jaathiki
Margamu choopina
Margamu choopina
Jyothiki jyothiki
Aalayamuna velisina
Alayani deepama
Kanulundi choodaleni
Kabodulaku velugu
Kanulundi choodaleni
Kabodulaku velugu
Naduchuchunna daariloni
Nelalanni nunnaga
Naduchuchunna daariloni
Nelalanni nunnaga
Cheyu charanamu neede
Cheyu charanamu neede
Daya daya
Aalayamuna velisina
Alayani deepama
Aksharala gudilona
Akhila shastramalandu
Aksharala gudilona
Akhila shastramalandu
Vignaanamanna perita
Vishvamanta nindina
Vignaanamanna perita
Vishvamanta nindina
Aatma velugu neeve
Aatma velugu neeve
Bhuvan bhuvan
Aalayamuna velisina
Alayani deepama
Maanava jaathiki
Margamu choopina
Margamu choopina
Jyothiki jyothiki
Aalayamuna velisina
Alayani deepama