Telugu Lyrics
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
మనసున అమరమధురాలు
మదిలోన పులకింతలు
నీవు కనబడితే
నీవు కనబడితే
హృదయమా నీకు తెలియదు
ప్రియురాలి రూపమెంతో
అందమైనదని
ఆమె పలుకు మాటలన్ని
అపురూపమైనవని
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
ఆమె నవ్వు మురిపాలు
ఆమె చూపు మైమరపులు
ఆమె అడుగుల సవ్వడి
నవరాగ మయినదని
ఆమె నడుము వయ్యారాలు
ఆమె చేతల మాయలు
ఆమె పెదవుల పలుకు
కమ్మని తేనె స్రవంతి అని
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
మనసున అమరమధురాలు
మదిలోన పులకింతలు
నీవు కనబడితే
నీవు కనబడితే
ఆమె సిగపూల సువాసన
ఆమె నయనాల భాషణం
ఆమె మదిని నిలిపిన
ప్రియ శోభనమని
ఆమె రూపు రేఖలెన్నో
అందమైన కోరికలెన్నో
ఆమె కొరకు జీవితం
అంకితమయినదని
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
మనసున అమరమధురాలు
మదిలోన పులకింతలు
నీవు కనబడితే
నీవు కనబడితే
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
మనసున అమరమధురాలు
మదిలోన పులకింతలు
నీవు కనబడితే
నీవు కనబడితే
హృదయమా నీకు తెలియదు
ప్రియురాలి రూపమెంతో
అందమైనదని
ఆమె పలుకు మాటలన్ని
అపురూపమైనవని
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
ఆమె నవ్వు మురిపాలు
ఆమె చూపు మైమరపులు
ఆమె అడుగుల సవ్వడి
నవరాగ మయినదని
ఆమె నడుము వయ్యారాలు
ఆమె చేతల మాయలు
ఆమె పెదవుల పలుకు
కమ్మని తేనె స్రవంతి అని
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
మనసున అమరమధురాలు
మదిలోన పులకింతలు
నీవు కనబడితే
నీవు కనబడితే
ఆమె సిగపూల సువాసన
ఆమె నయనాల భాషణం
ఆమె మదిని నిలిపిన
ప్రియ శోభనమని
ఆమె రూపు రేఖలెన్నో
అందమైన కోరికలెన్నో
ఆమె కొరకు జీవితం
అంకితమయినదని
ఆలయాన హారతిలో
అందమైన దీపకాంతుల్లో
నీవు కనబడితే
నీవు కనబడితే
మనసున అమరమధురాలు
మదిలోన పులకింతలు
నీవు కనబడితే
నీవు కనబడితే
English Lyrics / Transliteration
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Manasuna amaramaadhuralu
Madilona pulakinthalu
Neevu kanapadithe
Neevu kanapadithe
Hrudayama neeku teliyadu
Priyarali roopamentho
Andamainadani
Aame paluku maatalanni
Apoorupamainavani
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Aame navvu muripaalu
Aame choopu maimarapulu
Aame adugula savvadi
Navaraga mayinanani
Aame nadumu vayyaaraalu
Aame chethala maayalu
Aame pedavula paluku
Kammani thene sravanthi ani
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Manasuna amaramaadhuralu
Madilona pulakinthalu
Neevu kanapadithe
Neevu kanapadithe
Aame sigapoola suvaasana
Aame nayanaala bhashanam
Aame madhini nilipina
Priya shobhanamani
Aame roopu rekhalenno
Andamaina korikalenno
Aame koraku jeevitham
Ankithamayinanani
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Manasuna amaramaadhuralu
Madilona pulakinthalu
Neevu kanapadithe
Neevu kanapadithe
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Manasuna amaramaadhuralu
Madilona pulakinthalu
Neevu kanapadithe
Neevu kanapadithe
Hrudayama neeku teliyadu
Priyarali roopamentho
Andamainadani
Aame paluku maatalanni
Apoorupamainavani
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Aame navvu muripaalu
Aame choopu maimarapulu
Aame adugula savvadi
Navaraga mayinanani
Aame nadumu vayyaaraalu
Aame chethala maayalu
Aame pedavula paluku
Kammani thene sravanthi ani
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Manasuna amaramaadhuralu
Madilona pulakinthalu
Neevu kanapadithe
Neevu kanapadithe
Aame sigapoola suvaasana
Aame nayanaala bhashanam
Aame madhini nilipina
Priya shobhanamani
Aame roopu rekhalenno
Andamaina korikalenno
Aame koraku jeevitham
Ankithamayinanani
Aalayana harathilo
Andamaina deepakanthullo
Neevu kanapadithe
Neevu kanapadithe
Manasuna amaramaadhuralu
Madilona pulakinthalu
Neevu kanapadithe
Neevu kanapadithe