Telugu Lyrics
ఆలు మగలా బంధానికి
అందమైన రూపం వుంది
కోరి కట్టుకున్న బంధానికి
కోటంత గౌరవం వుంది
ప్రేమంటే మమకారమంటే
పై పై మెరుగులే కాదు
గుండెల్లో నిండిన అనురాగమే
అది వెలకట్టలేని సంపదే
అందమైన రూపం వుంది
కోరి కట్టుకున్న బంధానికి
కోటంత గౌరవం వుంది
ప్రేమంటే మమకారమంటే
పై పై మెరుగులే కాదు
గుండెల్లో నిండిన అనురాగమే
అది వెలకట్టలేని సంపదే
English Lyrics / Transliteration
Aalu magalaa bandhaaniki
Andhamaina roopam vundi
Kori kattukunna bandhaaniki
Kotaantha gauravam vundi
Premente mamakaaramante
Pai pai merugule kaadu
Gundello nindina anuraagame
Adi velakattaleni sampade
Andhamaina roopam vundi
Kori kattukunna bandhaaniki
Kotaantha gauravam vundi
Premente mamakaaramante
Pai pai merugule kaadu
Gundello nindina anuraagame
Adi velakattaleni sampade