Telugu Lyrics
రాత్రి వేళలో రాణిలో
ఆమని పూర్ణిమ ఆమని పూర్ణిమ
రాత్రి వేళలో రాణిలో
పూచెను పున్నమి వెన్నెల పూచెను
పూచెను పున్నమి వెన్నెల పూచెను
మనసులో ఈ వగలో
ఆమని పూర్ణిమ ఆమని పూర్ణిమ
రాత్రి వేళలో రాణిలో
చూపులతోనే చిలిపిగ
కొత్త కథలే అల్లిన
ఆశలన్ని తీర్చిన
అందాల రాధవే
చెంత చేరి మురిసిన
చెలిమికి ప్రతిరూపమె
నన్ను మెచ్చే నేస్తమవే
నీతో కలసి జీవన గీతిక
ఆమని పూర్ణిమ ఆమని పూర్ణిమ
రాత్రి వేళలో రాణిలో
పూచెను పున్నమి వెన్నెల పూచెను
మనసులో ఈ వగలో
ఆమని పూర్ణిమ ఆమని పూర్ణిమ
రాత్రి వేళలో రాణిలో
పైపై మెరుగులన్నీ
పైరగాలి తెరలే
కలిసి సాగే ప్రయాణమే
కావ్యమాయే
నిన్నమరిచిన నవ్వులు
నింగి దాటి ఎగిరె
అందమైన కలలే
ఆలపించెనే
ఆమని పూర్ణిమ ఆమని పూర్ణిమ
రాత్రి వేళలో రాణిలో
పూచెను పున్నమి వెన్నెల పూచెను
మనసులో ఈ వగలో
ఆమని పూర్ణిమ ఆమని పూర్ణిమ
రాత్రి వేళలో రాణిలో
English Lyrics / Transliteration
Raatri Velalo Raanilo
Aamani Purnima Aamani Purnima
Raatri Velalo Raanilo
Poochenu Punnami Vennela Poochenu
Poochenu Punnami Vennela Poochenu
Manasulo Ee Vagalo
Aamani Purnima Aamani Purnima
Raatri Velalo Raanilo
Choopulatone Chilipiga
Kotta Kathale Allina
Aashalanni Teerchina
Andala Raadhave
Chenta Cheri Murisina
Chelimiki Pratirupam’e
Nannu Mecche Nestam’ave
Neetho Kalasi Jeevana Geethika
Aamani Purnima Aamani Purnima
Raatri Velalo Raanilo
Poochenu Punnami Vennela Poochenu
Manasulo Ee Vagalo
Aamani Purnima Aamani Purnima
Raatri Velalo Raanilo
Paipai Merugulanni
Pairagaali Therale
Kalisi Saage Prayanam’e
Kaavyamaye
Ninna Marichina Navvulu
Ningi Daati Egire
Andamaina Kalale
Aalapinchene
Aamani Purnima Aamani Purnima
Raatri Velalo Raanilo
Poochenu Punnami Vennela Poochenu
Manasulo Ee Vagalo
Aamani Purnima Aamani Purnima
Raatri Velalo Raanilo