Telugu Lyrics
ఆమనిలా ఆమనిలా
ఎందుకో తెలవని ఈ వేళ
ఆమనిలా ఆమనిలా
ఎందుకో తెలవని ఈ వేళ
మనసుతో తొలిసారిగా
ఎవరో ఒకరిని ప్రేమించిన
నా మనసే మరిచెను లోకం
నా రెప్పలకే నీ రూపం
చూపులన్నీ నీపైనే
నా ఊహలన్నీ నీలోనే
నీలోనే… నీలోనే…
ఎందుకో తెలవని ఈ వేళ
ఆమనిలా ఆమనిలా
ఎందుకో తెలవని ఈ వేళ
మనసుతో తొలిసారిగా
ఎవరో ఒకరిని ప్రేమించిన
నా మనసే మరిచెను లోకం
నా రెప్పలకే నీ రూపం
చూపులన్నీ నీపైనే
నా ఊహలన్నీ నీలోనే
నీలోనే… నీలోనే…
English Lyrics / Transliteration
Aamanila aamanila
Enduko telavani ee vela
Aamanila aamanila
Enduko telavani ee vela
Manasutho tolisariga
Evaro okarini preminchina
Naa manase marichenu lokam
Naa reppalake nee roopam
Choopulanni neepaiane
Naa oohalanni neelone
Neelone… neelone…
Enduko telavani ee vela
Aamanila aamanila
Enduko telavani ee vela
Manasutho tolisariga
Evaro okarini preminchina
Naa manase marichenu lokam
Naa reppalake nee roopam
Choopulanni neepaiane
Naa oohalanni neelone
Neelone… neelone…