Telugu Lyrics
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
ఏ దారికి పోయి ఏ దారికి వచ్చి
ఎవరికోసం ఏమైపోతినో
కలలోనైనా కలవని లోకం
కళ్ళముందే చూసి పిచ్చిపట్టి
ఏ దారికి పోయి ఏ దారికి వచ్చి
ఎవరికోసం ఏమైపోతినో
మాంబళ్ళ కళ్ళలోన మైమరచి
మానవత్వపు మనిషిని నేను
మాతో చేరితే మారిపోతావు
అన్న ఆ మాటే మరువలేనే
మాంబళ్ళ కళ్ళలోన మైమరచి
మానవత్వపు మనిషిని నేను
మాతో చేరితే మారిపోతావు
అన్న ఆ మాటే మరువలేనే
ఏ దారికి పోయి ఏ దారికి వచ్చి
ఎవరికోసం ఏమైపోతినో
అంతులేని ఆకాశమంటూ
హద్దులుంటే అది బంధం
అంతులేని ఆకాశమంటూ
హద్దులుంటే అది బంధం
ఆకాశం దిగివచ్చినట్లు
మన నగరంలో నిన్నెవరు కట్టారు
ఆకాశం దిగివచ్చినట్లు
మన నగరంలో నిన్నెవరు కట్టారు
మస్తీఖోర్ నా మస్తిలోన
ఒక్కడై సాగితే
మైమరచి పోయే మాయలోన
నీవు దిగబడిపోతే
ఇక్కడే ఒక దిక్కేలే
ఎక్కడున్నా నువ్వైనా
ఇక్కడ బ్రతుకే ఒక పండగే
బాగోలేనోడికెక్కడ
ఎంతోమంది ఉన్నా
అంతులేని ఆకాశమంటూ
హద్దులుంటే అది బంధం
ఆకాశం దిగివచ్చినట్లు
మన నగరంలో నిన్నెవరు కట్టారు
మాంబళ్ళ కళ్ళలోన మైమరచి
మానవత్వపు మనిషిని నేను
మాతో చేరితే మారిపోతావు
అన్న ఆ మాటే మరువలేనే
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
అమ్మో అమ్మో అమ్మో అమ్మో
English Lyrics / Transliteration
Ammo ammo ammo ammo
Ammo ammo ammo ammo
Ammo ammo ammo ammo
E daariki poyi e daariki vachi
Evarikosam emipotino
Kalalona kalavani lokam
Kallamunde chusi pichipatti
E daariki poyi e daariki vachi
Evarikosam emipotino
Mamballa kallalona maimarachi
Manavatvamu manishini nenu
Maatho cherithe maaripothavu
Anna aa maate maruvalene
Mamballa kallalona maimarachi
Manavatvamu manishini nenu
Maatho cherithe maaripothavu
Anna aa maate maruvalene
E daariki poyi e daariki vachi
Evarikosam emipotino
Anthuleni aakashamantu
Haddulunte adi bandham
Anthuleni aakashamantu
Haddulunte adi bandham
Aakasam digivachinattu
Mana nagaramlo ninnervaru kattaru
Aakasam digivachinattu
Mana nagaramlo ninnervaru kattaru
Mastikhor naa mastilona
Okadai sagithe
Maimarachi poye mayalona
Neevu digabadipothe
Ikkade oka dikkle
Ekkadunna nuvvaina
Ikkada bratuke oka pandage
Bagolenodikekkada
Enthamandi unna
Anthuleni aakashamantu
Haddulunte adi bandham
Aakasam digivachinattu
Mana nagaramlo ninnervaru kattaru
Mamballa kallalona maimarachi
Manavatvamu manishini nenu
Maatho cherithe maaripothavu
Anna aa maate maruvalene
Ammo ammo ammo ammo
Ammo ammo ammo ammo
Ammo ammo ammo ammo
Ammo ammo ammo ammo