Telugu Lyrics
ఆనాడు వనమందు ఆది దంపతులు
ఆడను ఆడను అచ్చెరువొంద
పాడును పాడును పరవశింప
వారి కౌగిలిలో విరిసెను ప్రేమ
వారి కౌగిలిలో విరిసెను ప్రేమ
ఆనాడు వనమందు ఆది దంపతులు
ఎదో ఒక తీపి కోరిక
హృదయాన పొంగిసాగె
మనసున తొలిసారి ఏదో
అలజడి రేగిపోవ
వడివడి నడుముల నడకలు
వయ్యారముగ సాగే
ఆ వంపు సొంపుల వైనము
అంతరంగమున నిలిచె
వయసంత యదనే ముడిసె
పరువమంత కలసి ఆడే
ప్రేమతొ విరిసె ఆ నాడు
పులకించె ప్రాణము
ఆనాడు వనమందు ఆది దంపతులు
ఆనాడు వనమందు ఆది దంపతులు
మెల్లగ చెంతకు చేరె
మొలకెత్తిన ప్రేమ కోరిక
నెమ్మదిగ కౌగిలించ
నిండిన ఆనందమాయె
అతని ఊపిరి ఆమెకు
అతని శ్వాస ఆమెకు
ఒకటై పొరలెనొ ఆ క్షణము
ఒకరిలో ఒకరు
ఆనాడు వనమందు ఆది దంపతులు
ఆనాడు వనమందు ఆది దంపతులు
ఆడను ఆడను అచ్చెరువొంద
పాడును పాడును పరవశింప
వారి కౌగిలిలో విరిసెను ప్రేమ
వారి కౌగిలిలో విరిసెను ప్రేమ
ఆనాడు వనమందు ఆది దంపతులు
English Lyrics / Transliteration
Aanadu vanamandu aadi dampathulu
Aadanu aadanu acheruvonda
Paadanu paadanu paravashimpa
Vaari kaugalilo virisenu prema
Vaari kaugalilo virisenu prema
Aanadu vanamandu aadi dampathulu
Edo oka theepi korika
Hrudayaana pongisaage
Manasuna tholisaari edo
Alajadi regipova
Vadivadi nadumula nadakalu
Vayyaaramuga saage
Aa vampu sompula vainamu
Antharangamuna niliche
Vayasanta yadane mudise
Paruvamantha kalasi aade
Prematho virise aa naadu
Pulakinche praanamu
Aanadu vanamandu aadi dampathulu
Aanadu vanamandu aadi dampathulu
Mellaga chentaku chere
Molakettinana prema korika
Nemmadiga kaugalimcha
Nindina aanandamaye
Athani oopiri aameku
Athani shwaasa aameku
Okatai poralenno aa kshanamu
Okarilo okaru
Aanadu vanamandu aadi dampathulu
Aanadu vanamandu aadi dampathulu
Aadanu aadanu acheruvonda
Paadanu paadanu paravashimpa
Vaari kaugalilo virisenu prema
Vaari kaugalilo virisenu prema
Aanadu vanamandu aadi dampathulu