Telugu Lyrics
పుడమిలో పుట్టిన పుణ్యదినం
ఆనందం క్రిస్మస్ ఆనందం
పుడమిలో పుట్టిన పుణ్యదినం
యేసయ్య జన్మించే నేడు
జగతికి శాంతినిచ్చిన నేడు
ఆనందం క్రిస్మస్ ఆనందం
పుడమిలో పుట్టిన పుణ్యదినం
బేత్లెహేమునందున ఒక గుడారంలో
కన్నె మరియ కనె యేసుని
దేవదూతలు పాడిరి స్తుతి గీతాలు
లోకానికి తెచ్చారు శుభ వార్త
ఆనందం క్రిస్మస్ ఆనందం
పుడమిలో పుట్టిన పుణ్యదినం
జ్ఞానులు వచ్చిరి కానుకలు తెచ్చిరి
బంగారం సాంబ్రాణి బోళములు
గొర్రెల కాపరులు చేరిరి అక్కడ
పొగిడిరి స్తుతియించిరి ప్రభువుని
ఆనందం క్రిస్మస్ ఆనందం
పుడమిలో పుట్టిన పుణ్యదినం
యేసయ్య జన్మించే నేడు
జగతికి శాంతినిచ్చిన నేడు
ఆనందం క్రిస్మస్ ఆనందం
పుడమిలో పుట్టిన పుణ్యదినం
English Lyrics / Transliteration
Pudamilo puttina punyadinam
Anandam Christmas Anandam
Pudamilo puttina punyadinam
Yesayya janminche nedu
Jagathiki shanthinichina nedu
Anandam Christmas Anandam
Pudamilo puttina punyadinam
Bethlehamunanduna oka gudaaramlo
Kanne Mariya kane Yesuni
Devaduthalu paadiri stuthi geethalu
Lokaaniki thechchaaru shubha vaartha
Anandam Christmas Anandam
Pudamilo puttina punyadinam
Gnaanulu vachchiri kaanukalu thechchiri
Bangaaram saambraani bolamulu
Gorrela kaaparulu cheriri akkada
Pogidiri sthuthiyinchiri prabhuvuni
Anandam Christmas Anandam
Pudamilo puttina punyadinam
Yesayya janminche nedu
Jagathiki shanthinichina nedu
Anandam Christmas Anandam
Pudamilo puttina punyadinam