Telugu Lyrics
అదే నా జీవన గీతము
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
యేసయ్య నీ నామము
స్తుతి ఘన మహిమలకు పాత్రము
యేసయ్య నీ నామము
స్తుతి ఘన మహిమలకు పాత్రము
నీ ప్రేమకు సాటి లేదయ్య
నీ కృపకు అంతము లేదయ్య
నీ ప్రేమకు సాటి లేదయ్య
నీ కృపకు అంతము లేదయ్య
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
మరణమును జయించినవాడవు
నవజీవనమిచ్చినవాడవు
మరణమును జయించినవాడవు
నవజీవనమిచ్చినవాడవు
అద్వితీయుడవు నీవయ్య
సర్వశక్తిమంతుడవు నీవయ్య
అద్వితీయుడవు నీవయ్య
సర్వశక్తిమంతుడవు నీవయ్య
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
యేసయ్య నీ నామము
స్తుతి ఘన మహిమలకు పాత్రము
యేసయ్య నీ నామము
స్తుతి ఘన మహిమలకు పాత్రము
నీ ప్రేమకు సాటి లేదయ్య
నీ కృపకు అంతము లేదయ్య
నీ ప్రేమకు సాటి లేదయ్య
నీ కృపకు అంతము లేదయ్య
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
ఆనందముగా ఆరాధింతును
అదే నా జీవన గీతము
English Lyrics / Transliteration
Adhe naa jeevana geethamu
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu
Yesayya nee naamamu
Stuthi ghana mahimalaku paatramu
Yesayya nee naamamu
Stuthi ghana mahimalaku paatramu
Nee premaku saati ledaiyya
Nee krupaku antamu ledaiyya
Nee premaku saati ledaiyya
Nee krupaku antamu ledaiyya
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu
Maranamunu jayinchinavaadavu
Navajeevanamichinavaadavu
Maranamunu jayinchinavaadavu
Navajeevanamichinavaadavu
Adwitiyudavu neevaiyya
Sarvashaktimantudavu neevaiyya
Adwitiyudavu neevaiyya
Sarvashaktimantudavu neevaiyya
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu
Yesayya nee naamamu
Stuthi ghana mahimalaku paatramu
Yesayya nee naamamu
Stuthi ghana mahimalaku paatramu
Nee premaku saati ledaiyya
Nee krupaku antamu ledaiyya
Nee premaku saati ledaiyya
Nee krupaku antamu ledaiyya
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu
Aanandamugaa aaradhintunu
Adhe naa jeevana geethamu