Telugu Lyrics
యేసుతో జీవితం ఆనందమయము
ఆనందమయము ఆనందమయము
యేసుతో జీవితం ఆనందమయము
ప్రాణమైన నా యేసు పాదముల చెంత
నే వేచి ఉన్నాను ఆశతో నెమ్మదితో
ప్రాణమైన నా యేసు పాదముల చెంత
నే వేచి ఉన్నాను ఆశతో నెమ్మదితో
ఆనందమయము ఆనందమయము
యేసుతో జీవితం ఆనందమయము
లోక సంబరాలన్నీ క్షణికంబులని
నేను నేర్చుకున్నాను నీ సన్నిధిలో
లోక సంబరాలన్నీ క్షణికంబులని
నేను నేర్చుకున్నాను నీ సన్నిధిలో
ఆనందమయము ఆనందమయము
యేసుతో జీవితం ఆనందమయము
శోకము విరోధము నాకు లేవయ్యా
నీ ప్రేమలో నేను బహుగా మునిగి ఉన్నా
శోకము విరోధము నాకు లేవయ్యా
నీ ప్రేమలో నేను బహుగా మునిగి ఉన్నా
ఆనందమయము ఆనందమయము
యేసుతో జీవితం ఆనందమయము
ఆనందమయము ఆనందమయము
యేసుతో జీవితం ఆనందమయము
English Lyrics / Transliteration
Yesutho jeevitham Anandamayamu
Anandamayamu Anandamayamu
Yesutho jeevitham Anandamayamu
Pranamaina na Yesu padhamula chenta
Ne vechi unnanu aashatho nemmaditho
Pranamaina na Yesu padhamula chenta
Ne vechi unnanu aashatho nemmaditho
Anandamayamu Anandamayamu
Yesutho jeevitham Anandamayamu
Loka sambaraalanni kshanikambhulani
Nenu nerchukunnanu nee sannidhilo
Loka sambaraalanni kshanikambhulani
Nenu nerchukunnanu nee sannidhilo
Anandamayamu Anandamayamu
Yesutho jeevitham Anandamayamu
Shokamu virodhamu naaku levayya
Nee premalo nenu bahuga munigi unna
Shokamu virodhamu naaku levayya
Nee premalo nenu bahuga munigi unna
Anandamayamu Anandamayamu
Yesutho jeevitham Anandamayamu
Anandamayamu Anandamayamu
Yesutho jeevitham Anandamayamu