Telugu Lyrics
భక్తుల కొలువుల నిలచిన వారినీ మహలసపతి
నమ్మిన వారందరినీ కరుణించు వారినీ మహలసపతి
శరణు శరణు స్వామి నీకు శరణు మహలసపతి
శిరిడీ పురంలో వెలసిన దేవడ
అనాధ రక్షకుడ దేవడ
అపర కరుణామయుడ దేవడ
సర్వాంతర్యామి దేవడ
ఆవో సాయి అనీ పిలిచే వారినీ మహలసపతి
నాయనంటే కంటికి నీవే
అమ్మ అంటే అండకు నీవే
నా సోదర బంధువూ నీవే
నా లోకము నీవే దేవడ
ఆవో సాయి అనీ పిలిచే వారినీ మహలసపతి
అందరినీ ఏకముగ చూసి
అండగా నిలిచేటి నీవే
మా జీవితమంతా నీకు అంకితమౌ
నీవే దైవము దేవడ
ఆవో సాయి అనీ పిలిచే వారినీ మహలసపతి
English Lyrics / Transliteration
Bhaktula koluvula nilachina varini Mahalsapati
Nammina varandarini karuninchu varini Mahalsapati
Sharanu Sharanu Swami neeku sharanu Mahalsapati
Shirdi puramlo velasina devada
Anadha rakshakuda devada
Apara karunamayuda devada
Sarvantaryami devada
Aavo Sai ani piliche varini Mahalsapati
Nayanante kantiki neeve
Amma ante andaku neeve
Naa sodara bandhuvu neeve
Naa lokamu neeve devada
Aavo Sai ani piliche varini Mahalsapati
Andarini ekamuga chusi
Andaga nilicheti neeve
Maa jeevitamantha neeku ankitamou
Neeve daivamu devada
Aavo Sai ani piliche varini Mahalsapati