Telugu Lyrics
అంతులేని ప్రేమ నిన్ను ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును
అంతులేని ప్రేమ నిన్ను ఆరాధింతును
నా కంటికి కానరాని నీదు రూపము
నా మనసుకు అందని నీదు మహిమ
ఆకాశం భూమి సృష్టించినవాడవు
అఖిల లోకాలకు అంకురము నీవే
ఆరాధింతును ఆరాధింతును
అంతులేని ప్రేమ నిన్ను ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును
అంతులేని ప్రేమ నిన్ను ఆరాధింతును
నీవు లేని లోకము నిష్ఫలము కదా
నీవులేని క్షణము మరణము కదా
రక్షకుడవు దైవము నీవేనయ్య
ప్రేమ స్వరూపము నీవేనయ్య
ఆరాధింతును ఆరాధింతును
అంతులేని ప్రేమ నిన్ను ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును
అంతులేని ప్రేమ నిన్ను ఆరాధింతును
English Lyrics / Transliteration
Anthuleni prema ninnu aaradhinthunu
Aaradhinthunu aaradhinthunu
Anthuleni prema ninnu aaradhinthunu
Naa kantiki kaanarani needhu roopamu
Naa manasuku andhani needhu mahima
Aakaasham bhoomi srushtinchinavaadavu
Akhila lokaalaku ankuramu neeve
Aaradhinthunu aaradhinthunu
Anthuleni prema ninnu aaradhinthunu
Aaradhinthunu aaradhinthunu
Anthuleni prema ninnu aaradhinthunu
Neevu leni lokamu nishphalamu kadhaa
Neevu leni kshanamu maranamu kadhaa
Rakshakudavu daivamu neevenayya
Prema swaroopamu neevenayya
Aaradhinthunu aaradhinthunu
Anthuleni prema ninnu aaradhinthunu
Aaradhinthunu aaradhinthunu
Anthuleni prema ninnu aaradhinthunu