Telugu Lyrics
ఆరాధించుచుంటిని
నీ ప్రేమలో నీ కృపలో
మునిగి తేలుచుంటిని
(ఆరాధించి)
యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా
నీ నామము మహిమ పొందునుగా
నీవే నా సర్వము నా ఊపిరి
(ఆరాధించి)
లోకమున నే నెవరినైనా
నేను ఆరాధింపను
నీవు తప్ప మరెవరిని
నేను కొలవను
(ఆరాధించి)
నా హృదయము నీకే అంకితం
నీకే నా జీవితం
నీ కృప చాలునయ్యా
నాకు నీవే చాలునయ్యా
(ఆరాధించి)
English Lyrics / Transliteration
Aaradhinchuchuntini
Nee premalo nee krupalo
Munigi teluchuntini
(Aaradhinchi)
Yesayya Yesayya
Naa Yesayya
Nee naamamu mahima ponduga
Neeve naa sarvamu naa oopiri
(Aaradhinchi)
Lokamuna ne nevarinainaa
Nenu aaradhimpanu
Neevu thappa marevarini
Nenu kolavanu
(Aaradhinchi)
Naa hrudayamu neeke ankitham
Neeke naa jeevitham
Nee krupa chaalunayya
Naaku neeve chaalunayya
(Aaradhinchi)