Telugu Lyrics
ఆరాధింపవే ఓ నా దేవా
నీ దివ్య రూపమును
నీ దివ్య నామమును
ఆరాధింపవే ఓ నా దేవా
ఆరాధింపవే ఓ నా దేవా
అందరిలోన నీవే అందము
అందరిలోన నీవే అందము
నీ సృష్టిలోన నీవే సౌందర్యము
నీ సృష్టిలోన నీవే సౌందర్యము
అందుకొని నీ సేవ చేసెద
అందుకొని నీ సేవ చేసెద
ఆరాధింపవే ఓ నా దేవా
ఆరాధింపవే ఓ నా దేవా
శాంతి శాంతి సకల లోకాలకు
శాంతి శాంతి సకల లోకాలకు
శాంతి నీ దానమని
శాంతి నీ దానమని
భావించి నీ సేవ చేసెద
భావించి నీ సేవ చేసెద
ఆరాధింపవే ఓ నా దేవా
ఆరాధింపవే ఓ నా దేవా
English Lyrics / Transliteration
Aaradhimpave O Naa Deva
Nee Divya Roopamunu
Nee Divya Naamamunu
Aaradhimpave O Naa Deva
Aaradhimpave O Naa Deva
Andarilona Neeve Andamu
Andarilona Neeve Andamu
Nee Srushtilona Neeve Saundaryamu
Nee Srushtilona Neeve Saundaryamu
Andukoni Nee Seva Chesetha
Andukoni Nee Seva Chesetha
Aaradhimpave O Naa Deva
Aaradhimpave O Naa Deva
Shanthi Shanthi Sakala Lokalaku
Shanthi Shanthi Sakala Lokalaku
Shanthi Nee Daanamani
Shanthi Nee Daanamani
Bhavinchi Nee Seva Chesetha
Bhavinchi Nee Seva Chesetha
Aaradhimpave O Naa Deva
Aaradhimpave O Naa Deva